NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఇదొక్కటీ చెయ్యవయ్యా జగనూ .. డిల్లీ లో ఇక తిరుగుండదు !

will cm jagan take that crucial decision

ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురించి జ‌రుగుతున్న చ‌ర్చ‌ల్లో కీల‌కం ఆయ‌న ప‌రిపాల‌న శైలి. కాంగ్రెస్ పార్టీతో విబేధించి వైఎస్ఆర్‌సీపీని ప్రారంభించిన నాటి నుంచే జ‌గ‌న్ కెరీర్ ప్ర‌త్యేక‌మైన‌ది. will cm jagan take that crucial decision

అలాంటిది ఇప్పుడు ముఖ్య‌మంత్రి హోదాలో తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. అయితే, జాతీయ మీడియాలోనూ జ‌గ‌న్ హైలెట్ అవుతున్నారు. దీన్లో మ‌రో కీల‌క‌మైన అడుగు త్వ‌ర‌లో వేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

హామీల అమ‌లులో ఓ రికార్డు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన మాట మేర‌కు ప్ర‌తి హామీని అమలు చేసేందుకు ముందుకు సాగుతున్నారు. ఇచ్చిన హామీలే కాకుండా, కొత్త ప‌థ‌కాల అమ‌లును సైతం ఆయ‌న విజ‌య‌వంతంగా చేస్తున్నారు. అది కూడా ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే చేసుకుంటూ ముందుకు సాగ‌డం కాకుండా, అధికార ప‌గ్గాలు చేప‌ట్ట‌గానే ఆయ‌న అమ‌లు చేస్తున్నారు. అయితే, ఈ స‌మ‌యంలో ఆయ‌న‌కు ఆర్థిక క‌ష్టాలు ఎదుర‌వుతున్నాయ‌ని అంటున్నారు. ఇటు పెద్ద ఎత్తున ప‌థ‌కాల అమ‌లుతో నిధుల ఖ‌ర్చు, మ‌రోవైపు క‌రోనా స‌మ‌యంలో ఆదాయం ప‌డిపోవ‌డం, ఇంకో వైపు కేంద్ర నిధులు రాక‌పోవ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ఆర్థిక క‌ష్టాలు ఎదుర్కుంటున్నార‌ని అంటున్నారు. అయినా జ‌గ‌న్ ప‌థ‌కాల అమ‌లులో ముందుకు సాగుతున్నారు.

ఎన్నో స‌మ‌స్య‌లు

మూడు రాజ‌ధానుల ఏర్పాటుకు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోగా...అమ‌రావ‌తిని రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని క్షేత్ర స్థాయిలో ఉద్యమం పరిమితంగానే సాగుతోంది.ఈ వార్త‌లు సైతం స‌హ‌జంగానే జాతీయ మీడ‌యాను ఆక‌ర్షించాయి. అయితే, వీటి కంటే మ‌రిన్ని అంశాలు ఏపీపై ద‌ష్టి పెట్టేలా చేశాయంటున్నారు. ఏపీలో ఇప్ప‌టివ‌ర‌కు అమ‌లు చేసిన ప‌థ‌కాలు అది కూడా మాట ప్ర‌కారం అమ‌లు చేస్తూ పోవ‌డం అనేది హాట్ టాపిక్ అయిందంటున్నారు.

బాబు లైట్‌… జ‌గ‌న్ బ్రైట్‌

ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు త‌న ప్ర‌చార ప‌ర్వంతో జాతీయ మీడియా దృష్టిని ఆక‌ర్షించిన‌ సంగ‌తి తెలిసిందే. దానికి భిన్నంగా జ‌గ‌న్ త‌న ప‌థ‌కాల‌తో ముందుకు సాగుతున్నారు. బీసీ కార్పొరేష‌న్లు, ఉచిత బోర్‌వెల్స్ వంటివి జాతీయ మీడియాలో చ‌ర్చ‌గా మారాయి. ఇదే ఒర‌వ‌డిలో జ‌గ‌న్ తీసుకోబోయే మ‌రో నిర్ణ‌యం హాట్ టాపిక్ కానుంద‌ని అంటున్నారు. అదే ఇంటింటికి వైద్య స‌మాచారం సేక‌రణ‌.

జ‌గ‌న్ ఇలాంటి నిర్ణ‌యం తీసుకుంటారా?

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ త్వ‌ర‌లో కీల‌క నిర్ణ‌యం తీసుకుంటారని తెలుస్తోంది. అదే ప్ర‌తి ఇంటి ఆరోగ్య డాటా సేక‌ర‌ణ‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన వైద్యారోగ్య శాఖ‌, గ్రామ వాలంటీర్లు స‌హా వివిధ విభాగాలు ప్ర‌తి ఇంటికి వెళ్లి ఆరోగ్య డాటా సేక‌రించి ప్ర‌తి ఒక్క‌రి ప్రొఫైల్ సేక‌రించేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. త‌ద్వారా సంబంధిత వ్య‌క్తికి కావాల్సిన

author avatar
sridhar

Related posts

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N