NewsOrbit
న్యూస్ హెల్త్

Handwash: హ్యాండ్ వాష్ గా అందుబాటులో ఉండే ఈ చెట్టు ఆకులను వాడమని సలహా ఇస్తున్న.. ఆరోగ్య నిపుణులు!!

Handwash: హ్యాండ్ వాష్ గా అందుబాటులో ఉండే ఈ చెట్టు ఆకులను వాడమని సలహా ఇస్తున్న.. ఆరోగ్య నిపుణులు!!

Handwash :నిమ్మకాయ లోనే కాదు.. నిమ్మ ఆకుల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు దాగి వున్నాయి. మానసికం గా ఆందోళన  చెందుతున్నవారు… నిమ్మ ఆకులను నలిపి, ఆ వాసన పిలిస్తే ఒత్తిడి తగ్గడం తో పాటు  ఉత్సహాం గా కూడా ఉండే అవకాశం ఉంది. గ్లాసు వేడి నీటి లోనాలుగు తాజా నిమ్మ ఆకులను వేసి మూడు గంటలు నా నాబెట్టి తాగితే.. నిద్రలేమి సమస్య, గుండె దడ, నరాల బలహీనత వంటి సమస్యల నుండి బయట పడవచ్చు. అయితే వీటిని మరిగించకూడదు. కేవలం వేడి నీటి లో వేసి  నానాబెట్టాలి. ఇందులో యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉండడం వలన బ్యూటీ ప్రొడక్ట్స్‏ తయారీలో కూడా వీటిని వాడుతుంటారు.

Natural handwash
Natural handwash

గుప్పెడు నిమ్మ ఆకుల్ని తీసుకుని  వేడినీటిలో  వేసి ఆ నీటి ని రాత్రి పడుకునే ముందునెలరోజులు పాటు  తాగుతూ ఉంటే,  మైగ్రేన్‌ తలనొప్పి, ఆస్మా వంటివి మాయమవుతాయి.  నిమ్మ ఆకులను మెత్తని పేస్టుగా చేసి దానికి కొంచెం  తేనే కలిపి ఫేస్ ప్యాక్ గా వాడితే, ముఖం మీద ఉన్న మచ్చలు, మొటిమ లను తగ్గిస్తుంది. నిమ్మ ఆకులను  మెత్తగా నూరి పళ్ల కుపట్టించడం వలన  నోటి దుర్వాసనతగ్గిపోతుంది . అంతేకాకుండా పళ్ళ లో ఉండే బ్యాక్టీరియా ను కూడానాశనం చేసి  దంతాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

స్నానం చేసే నీటి లో నిమ్మ ఆకులను వేసుకోని స్నానం చేస్తే,అలసటను తగ్గించి  హాయిగా  ఉండడం తో పాటు చర్మ సమస్యలు కూడా  తగ్గు తాయి. నిమ్మ ఆకులను హ్యాండ్ వాష్ లా కూడా వాడుకోవచ్చు. ఆకుల్ని నలిపి చేతులకు రాసుకుంటే బాక్టీరియా నశిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలియచేస్తున్నారు.

 

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju