NewsOrbit
న్యూస్

నావిక్ ఉద్యోగాలు ..పదోతరగతోనే..!

 

సాయుధ దళమైన ఇండియన్ కోస్ట్ గార్డ్లో నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ కుక్ & స్టీవార్డ్ లకు 10 వ 01/2021 బ్యాచ్ ఎంట్రీ కోసం ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పురుష అభ్యర్థులకే ఈ అవకాశం. ఈ పోస్టులను రాత పరీక్ష, దేహదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకం చేస్తారు.

 

coast guard notification

నావిక్‌ ఉద్యోగానికి నిర్వహించే రాత పరీక్ష ఆబ్జెక్టివ్‌లో ఉంటుంది. జనరల్‌ సైన్స్, జనరల్‌ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, మ్యాథ్స్, జనరల్‌ అవేర్‌నెస్‌ (కరెంట్‌ అఫైర్స్, జనరల్‌ నాలెడ్జ్‌), రీజనింగ్‌ (వెర్బల్‌ అండ్‌ నాన్‌ వెర్బల్‌) అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదార్ఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. దేహదార్ఢ్య పరీక్షలో అర్హత సాధించినవారికి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో నెగ్గితే రాత పరీక్షలో చూపిన మెరిట్ ఆధారంగా తుది నియామకాలు చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్‌ నుంచి ఐఎన్‌ఎస్‌ చిల్కలో శిక్షణ ఇస్తారు. అయితే శిక్షణ ప్రారంభానికి ముందే ఇంకోసారి మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో కూడా అర్హత సాధించినవారికి మాత్రమే శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక విధుల్లోకి తీసుకుంటారు.ఉద్యోగంలో చేరినవారికి ప్రారంభంలో రూ.21,700 మూలవేతనంగా చెల్లిస్తారు. అన్ని అలవెన్సులతో కలుపుకుని మొదటి నెల నుంచే రూ.35,000 వేతనం పొందవచ్చు.

వయస్సు: 18 -22 సంవత్సరాలు. అయితే 01-04-1999 నుండి 31-03-2003 మధ్య జన్మించాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తుంది.

విద్యార్హత: పదోతరగతి
దరఖాస్తు ప్రారంభ తేదీ: 30-11-2020
చివరి తేదీ: 07-12-2020 17:00 గంటల వరకు
ఇ-అడ్మిట్ కార్డు ప్రింట్ అవుట్ తేదీ: 19 నుండి 25-12-2020 వరకు
పరీక్ష తేదీ: జనవరి 2021 ప్రారంభంలో
జోన్ వారీగా ఎంచుకున్న జాబితా: మార్చి 2021
ఐఎన్ఎస్ చిల్కాలో రిపోర్టింగ్ తేదీ: ఏప్రిల్ 2021

author avatar
bharani jella

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!