NewsOrbit
న్యూస్

NBK107: ప్రభాస్ కు బై చెప్పి బాలయ్యతో శృతిహాసన్..!!

NBK107: కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన శృతిహాసన్ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. మొదటి నుండి వైవిధ్యమైన కథలు చేస్తూ విజయాలు సాధిస్తూ సౌత్ లో తిరుగులేని హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న శృతిహాసన్ బాలీవుడ్ లో కూడా రాణించడం తెలిసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు టాప్ హీరోలందరి సరసన నటించడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్, కాటమరాయుడు. మహేష్ బాబుతో శ్రీమంతుడు. ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్యా. ఇవి మాత్రమే కాక ఇంకా కుర్ర హీరోల సరసన శృతిహాసన్ అనేక సినిమాలు చేయడం జరిగింది.

Balakrishna | Entertainment News

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న “సలార్” సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొన్న శృతిహాసన్ తాజాగా తన షెడ్యూల్ పూర్తి చేసుకుని.. ప్రభాస్ కి బై చెప్పి.. బాలయ్య ప్రాజెక్టులో జాయిన్ అయింది. మేటర్ లోకి వెళ్తే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “NBK107” టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ట్రైలర్ ఇటీవల బాలయ్య బాబు బర్త్ డే నాడు రిలీజ్ కావడం తెలిసిందే. మాస్ కథాంశం నేపథ్యంలో సినిమాని తెరకెక్కిస్తున్నారు గోపీచంద్ మలినేని. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్.

ఇప్పటి వరకు బాలయ్యకి సంబంధించి సన్నివేశాల పైన షూటింగ్ జరగగా.. సోమవారం నుండి శృతిహాసన్ “NBK 107” ప్రాజెక్ట్ కి సంబంధించి షూటింగ్ లో జాయిన్ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. ఈ సినిమాలో బాలయ్య బాబు ది పాత్రాభినయంలో కనిపించనున్నట్లు సమాచారం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ తో సలార్, “NBK 107″… ప్రాజెక్టులు మాత్రమే కాక చిరంజీవి బాబి దర్శకత్వంలో వస్తున్న “వాల్తేరు వీరయ్య” సినిమాలో కూడా శృతి హాసన్ హీరోయిన్. ప్రస్తుతం శృతి హాసన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.

Related posts

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N