NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

ఒక్క రోజులో దాదాపు 4 కోట్ల మంది పుట్టనున్నారు!

ఒక్క రోజులో దాదాపు 4 కోట్ల మంది పుట్టనున్నారు!

ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీ అనేది మనం చాలా స్పెషల్ గా చూస్తుంటాం. మరి ఆ రోజు బిడ్డలకు జన్మనిస్తే? ప్రతి సంవత్సరం ఆ రోజున డెలివరీ కోసం చాలా క్యూ ఉంటుందట. ఎందుకంటే కొత్త ఏడాది రోజున పుట్టామని పిల్లలు గర్వంగా చెప్పుకుంటారు. ఆ రోజున డెలివరీ కావాలని చాలా మంది గర్భిణిలు ఆశపడుతుంటారట. ఆ సమయానికి సాధారణ కాన్పు జరగకపోయినప్పటికీ సీజేరియన్ చేసుకునేందుకు కూడా కొందరు వెనుకాడరు. భార్యాభర్తలు ఆ రోజే పిల్లల్ని కనాలనే లక్ష్యంతో ముందు నుంచే ప్లానింగ్ కూడా చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ఒక్క రోజులో దాదాపు 4 కోట్ల మంది పుట్టనున్నారు!

యునిసెఫ్ ప్రకారం జనవరి 1, 2021 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 3.7 కోట్ల మంది జన్మించనున్నారట. ఈ నివేదికలో భారతదేశంలో 60 వేల మంది శిశువులు పుట్టే అవకాశం ఉందని పేర్కొంది. 2021 ఏడాదిలో ఫిజి దేశం తొలి బిడ్డకు స్వాగతం పలికే అవకాశం ఉందని చివరగా అమెరికా ఉండొచ్చని పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా పది దేశాలను చూస్తే ఇండియాలో 59995 మంది శిశువులు చైనాలో 35615 నైజీరియాలో 21439 పాకిస్తాన్ లో 14161 ఇండోనేషియాలో 12336 ఇథియోపియాలో 12006 అమెరికాలో 10312 ఈజిప్టులో 9455 బంగ్లాదేశ్లో 9236 కాంగోలో 8640 మంది శిశువులు జన్మించనున్నారట. ఇక 2021 సంవత్సరం మొత్తంలో ఏకంగా 140 మిలియన్ల పిల్లలు పుట్టనున్నారని యునిసెఫ్ అంచనా వేసింది. అలాగే, వారి సగటు జీవిత కాలం కూడా 84 సంవత్సరాలు ఉండొచ్చు అని తెలిపింది.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju