NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Black Hair: నల్లటి ఒత్తయిన జుట్టుకోసం ఈ నూనె ను వాడండి..!!

Black Hair: ఒకప్పుడు పెద్ద వారిలో మాత్రమే తెల్ల వెంట్రుకలు కనిపించేవి.. ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా తెల్ల వెంట్రుకలు (White Hair) ప్రతి ఒక్కరి లోనూ కనిపిస్తున్నాయి.. అంతే కాకుండా జుట్టు నల్లగా ఉండకుండా పేలవంగా మారిపోతుంది.. నల్లటి కేశాల కోసం, తుమ్మెద రెక్కల్లాంటి జుట్టు కోసం ఆయుర్వేద వైద్యంలో అద్భుతమైన తైలం ఉంది. అదే నీలి మేఘ తైలం (Neeli Megha Tailam)..!! ఈ తైలం ను తయారు చేసుకొని వాడితే నల్లటి ఒత్తైన జుట్టు (Black Hair) పెరుగుతుంది.. ఈ తైలాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!!

Neeli Megha Tailam for Black Hair:
Neeli Megha Tailam for Black Hair

Black Hair: నీలి మేఘ తైలం తయారు చేసుకునే విధానం..!!

కావలసిన పదార్ధాలు మిల్లి మొక్క ఆకుల రసం 10 లీటర్లు, గుంటగలగర ఆకుల రసం 5 లీటర్లు, కరివేపాకు రసం 5 లీటర్లు , గోరింటాకు రసం 5 లీటర్లు, బోడ రసం పువ్వులు ఆకుల రసం 5 లీటర్లు, మందార పువ్వులు ఆకుల రసం 5 లీటర్లు, రామ మూలక కాయల రసం 5 లీటర్లు, మామిడి జీడి రసం 5 లీటర్లు. సన్నజాజి ఆకుల రసం 5 లీటర్లు, నువ్వుల నూనె 10 లీటర్లు.

Neeli Megha Tailam for Black Hair:
Neeli Megha Tailam for Black Hair

పైన చెప్పుకున్న మూలికలను తెచ్చుకొని అన్నింటిని శుభ్రం చేసుకొని రసం తీసుకోవాలి. ఈ పదార్థాలన్నింటిని ఒక బాండీలో వేసుకొని అందులో నువ్వుల నూనె పోసి బాగా మరిగించాలి. వీటన్నింటి రసం ఇంకి పోయి నూనె మాత్రమే మిగిలే వరకూ మరిగించాలి. చివరగా మిగిలిన నూనెను ఒక గాజు సీసా లో వడ కట్టుకొని నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను ప్రతి రోజు రాత్రి జుట్టు కుదుళ్లకు పట్టించాలి. మరుసటి రోజు ఉదయం కుంకుడుకాయ, శీకాకాయ, ఆయుర్వేద షాంపూ తో తలస్నానం చేయాలి. ఇలా వారంలో ఐదు రోజుల పాటు చేయాలి. నీలి మేఘం టైం తైలం రాసుకుంటే నల్లటి, ఒత్తయిన జుట్టు పెరుగుతుంది. తుమ్మెద రెక్కల వంటి జుట్టు వస్తుంది ఈ తైలం ప్రతిరోజు వాడుకుంటూనే ఉసిరికాయ పొడి ని ఒక స్పూన్ తీసుకుని ఒక గ్లాసు నీటిలో కలిపి ప్రతిరోజు తీసుకుంటే తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది.

Neeli Megha Tailam for Black Hair:
Neeli Megha Tailam for Black Hair

ఇంకా తొందరగా నల్లటి జుట్టు కావాలి అనుకుంటే నీలి ఆకు, గుంట గలగర ఆకులను తీసుకొచ్చి శుభ్రం చేసి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. 10 ML నీలి మేఘ తైలం లో సరిపడా ఈ పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించాలి. ఇలా రోజూ రాసుకుంటే సత్వరమే వెంట్రుకలు నల్లబడతాయి. మార్కెట్లో లభించే రసాయనాల నూనెల కంటే మన ఇంట్లోనే ఇటువంటి తైలం ను తయారు చేసుకుని వాడితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

author avatar
bharani jella

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?