NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Masaba Gupta Marriage: నీనాగుప్త – వివియన్ రీచర్డ్స్ కూతురు మాసాబా గుప్తా పెళ్లి ఫోటోలు వైరల్.. మీరు చూశారా.!?

neena gupta Cricket legend Sir Vivian Richard’s Wedlock Baby and Indian Fashion Icon Masaba Gupta Marriage Highlights

Masaba Gupta Marriage: ప్రముఖ ఇండియన్ నటి నీనా గుప్త, వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రీచర్డ్స్ కూతురు.. ఫ్యాషన్ డిజైనర్, నటి మాసాబా గుప్తా, నటుడు సత్యదీప్ మిశ్రా మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.. ఈ సందర్భంగా మొదటిసారిగా కుటుంబం మొత్తం కలిసి ఫోటోలలో కనిపించారు.. మాసాబా గుప్తా, సత్యదీప్ మిశ్రా గత కొంత కాలంలో రిలేషన్ లో ఉన్నారు. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి.. జనవరి 27న సింపుల్ కోర్ట్ వెడ్డింగ్ స్టైల్లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

neena gupta Cricket legend Sir Vivian Richard’s Wedlock Baby and Indian Fashion Icon Masaba Gupta Marriage Highlights
neena gupta Cricket legend Sir Vivian Richards Wedlock Baby and Indian Fashion Icon Masaba Gupta Marriage Highlights

తమ వివాహానికి సంబంధించిన ఫోటోలను మాసాబా గుప్తా తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. కొన్ని అందమైన ఫోటోలను పోస్ట్ చేశారు.. నా ప్రశాంత సాగరంతో వివాహమైంది.. జీవిత కాలానికి సరిపడా ప్రేమ, ప్రశాంతత , నిలకడ లభిస్తుందని.. అన్నిటికంటే ముఖ్యంగా మా జీవితాల్లో నవ్వులు పూయించే గట్టం ఆవిష్కృతమైందని ఆమె రాసుకోచ్చారు..

neena gupta Cricket legend Sir Vivian Richard’s Wedlock Baby and Indian Fashion Icon Masaba Gupta Marriage Highlights
neena gupta Cricket legend Sir Vivian Richards Wedlock Baby and Indian Fashion Icon Masaba Gupta Marriage Highlights

సోషల్ మీడియాలో కనిపించిన అనేక ఫోటోలలో రిచర్డ్స్ మసాబా వివాహానికి చాలా ప్రత్యేకమైన లుక్ తో హాజరయ్యారు. ఎంతో సింపుల్ గా ఫ్లోరల్ డిజైన్ చొక్కా ధరించి ఈ వేడుకలో కనిపించారు. తన కూతురితో పోర్ట్రెయిట్ కి పోజులిస్తూ క్రికెటర్ రిచర్డ్స్ నవ్వుతూ కనిపించారు. అతను మసాబా- సత్యదీప్- నీనా గుప్తా.. ఆమె భర్త వివేక్ మెహ్రాతో కలిసి ఒక గ్రూప్ ఫోటోకి కూడా పోజులిచ్చారు.

neena gupta Cricket legend Sir Vivian Richard’s Wedlock Baby and Indian Fashion Icon Masaba Gupta Marriage Highlights
neena gupta Cricket legend Sir Vivian Richards Wedlock Baby and Indian Fashion Icon Masaba Gupta Marriage Highlights

హీరోయిన్స్ ఇండియన్ క్రికెటర్ల మధ్య చాలా ప్రేమ వ్యవహారాలు చూసి ఉండొచ్చు.. కానీ నీనా గుప్తా వెస్టిండీస్ వెటరన్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ తో ప్రేమాయణం గుట్టు చప్పుడు కాకుండా సాగింది. నీనా గుప్తా పరిశ్రమలో బాహాటంగా మాట్లాడే బోల్డ్ నటిగా అప్పట్లో బాగా పాపులర్. డ్యాషింగ్ పెర్ఫామర్ గా తన అద్భుతమైన నటనతో పరిశ్రమపై తనదైన ముద్ర వేసుకుంది. ఆమె వివియన్ తో ప్రేమలో పడినప్పుడు భారతీయ మీడియాకి మాత్రమే కాదు.. విదేశీ మీడియాకి కూడా దానిని కవర్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు.

neena gupta Cricket legend Sir Vivian Richard’s Wedlock Baby and Indian Fashion Icon Masaba Gupta Marriage Highlights
neena gupta Cricket legend Sir Vivian Richards Wedlock Baby and Indian Fashion Icon Masaba Gupta Marriage Highlights

మాసాబా గుప్తా 2015 వ సంవత్సరంలో సినీ నిర్మాత మధు మంతెనా వర్మ పెళ్లి చేసుకున్నారు. కాగా 2019లో వీళ్ళిద్దరూ విడిపోయారు. నటుడు సత్యదీప్ మిశ్రా కీ కూడా ఇది రెండవ వివాహం. ఈయన 2009లో నటి అదితీరావు హైదరిని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరూ 2013 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు.

neena gupta Cricket legend Sir Vivian Richard’s Wedlock Baby and Indian Fashion Icon Masaba Gupta Marriage Highlights
neena gupta Cricket legend Sir Vivian Richards Wedlock Baby and Indian Fashion Icon Masaba Gupta Marriage Highlights

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu