NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం రాజ‌కీయాలు

మహమ్మారి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే శరీరంలో ఆ పార్ట్ డామేజ్ అవ్వటం గ్యారెంటీ..!!

మహమ్మారి కరోనా వైరస్ అంటే మొదటి లో ఉన్న భయం ప్రస్తుతం మనుషులకు లేదు. చాలా వరకు సాధారణ దగ్గు జ్వరం లాగా ట్రీట్ చేస్తున్నారు. వైరస్ వచ్చిన కానీ అతి తక్కువ సమయంలోనే చికిత్స తీసుకుని బయట పడుతున్నారు. మరికొంతమందిలో వైరస్ వచ్చినట్లు పోయినట్లు కూడా తెలియటం లేదు. ఇదిలా ఉంటే కొంతమంది లో కరోనా వచ్చి కోలుకున్న తర్వాత అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

Weekly Update: Global Coronavirus Impact and Implicationsరిపోర్టు నెగిటివ్ వచ్చినా గానీ శరీరంలో అనేక మార్పులు వస్తున్నాయి. వెక్కిళ్లు చాలాసేపు రావటం తో పాటు అది తగ్గిపోయిన తర్వాత కంటి సమస్యలు ఏర్పడటం ఇప్పుడు వైద్యులకు పెద్ద తలనొప్పిగా మారింది. అంత మాత్రమే కాక పంటి సమస్యలు కూడా వస్తున్నాయట. ఇదిలా ఉంటే కరోనా నుంచి కోలుకున్నాక కొంతమందిలో ఎలాంటి నొప్పి లేదా రక్తస్రావం లేకుండానే పళ్లు ఊడిపోతున్నాయని వైద్యులు చెప్పుకొస్తున్నారు.

 

అయితే అన్నిటికంటే కంటి సమస్య విషయంలో కరోనా వచ్చిన తర్వాత అశ్రద్ధ చేస్తే మాత్రం చూపు మొత్తం కోల్పోయే అవకాశం ఉందని కాబట్టి కరోనా వచ్చిన తర్వాత రిపోర్ట్ నెగటివ్ వస్తే కంటి సమస్యలు ఏర్పడితే జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా రెండోరకం కరోనా వైరస్ రావడంతో ఇప్పుడు దీనికి సంబంధించి సరికొత్త లక్షణాలు బయటపడటంతో ప్రజలు అనేక భయాందోళనలకు గురవుతున్నారు. ఏ లక్షణం ఏ వైరస్ కి సంబంధించి అన్న దాని విషయంలో కన్ఫ్యూజన్ ఎదుర్కొంటున్నారు.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju