Neha Sharma : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొదటి సినిమా ‘చిరుత’ హీరోయిన్ అయినటువంటి నేహా శర్మని అంత త్వరగా మర్చిపోవడం కష్టం. ఎందుకంటే ఈ సినిమాకి రామ్ చరణ్ కంటే నేహానే ఎక్కువ పేరు సంపాదించుకుంది. ఈమె తెలుగు లో చేసిన సినిమాలు కొన్నే అయినా కూడా చరణ్ తో మొదటి సినిమా చేసిన కారణంగా గుర్తుండి పోయింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి నేహా శర్మ చాలా కాలం అయినా సినిమాలు మాత్రం వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. ప్రస్తుతం బాలీవుడ్ లో అడపా దడపా సినిమాల్లో కనిపిస్తుంది.
Neha Sharma : సోషల్ మీడియాలో నేహా శర్మ!
అప్పుడప్పుడు నేహా శర్మ ఫొటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చూస్తుంటాం. ప్రస్తుతం ఆమె తన చెల్లి అయినటువంటి ఐషా శర్మ ను ప్రమోట్ చేసేందుకు రంగంలో దిగింది. ఐషా శర్మ ఏదో అక్క ను ఫాలో అవ్వడానికి ఇండస్ట్రీలో అడుగు పెట్టలేదు. వరుసగా సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టడంతోనే సోషల్ మీడియా వేదికగా దుమ్ము లేపుతోంది. హాట్ ఫొటో షూట్స్ ను షేర్ చేస్తూ మంచి బిజీగా ఉంది.
తాజా ఫోటో షూట్ ఇదే..
తాజాగా ఈమె ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న ఫొటోని గమనిస్తే మనకు తెలుస్తుంది.. ఆమె సినిమా అవకాశాలకోసం ఎంత పరితపిస్తుందో అని. మరీ ఇంతగా హాట్ ఫొటో షూట్స్ ను షేర్ చేస్తే యువత ఏమై పోవాలి అంటూ కొంతమంది నెటిజన్స్ కౌంటర్ వేస్తున్నారు. క్లీ వేజ్ షోను ఇంతగా ఎక్స్ పోజ్ చేస్తే అది గ్లామర్ షో కాదు స్కిన్ షో కాదు బోల్డ్ షో అవుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం ఆస్వాదిస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.