NewsOrbit
న్యూస్ హెల్త్

Nela Usiri Benefits: ఈ చిన్న మొక్క ఇంట్లో ఉంటే చాలు..! ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే షాక్ అవుతారు..!!

Nela Usiri Health Benefits

Nela Usiri Benefits: ప్రకృతిలో లభించే ప్రతి మొక్క ఔషద గుణాలు కల్గి అనేక ప్రయోజనాలను ఇస్తుంటాయి. దాదాప తొంబై తొమ్మిది శాతం వరకూ పనికిరాని మొక్కలు అంటూ ఉండవు. ఈ విషయాలు తెలియక చాలా మంది మన చుట్టూ పెరిగే చిన్న మొక్కలను పీకి పారేస్తూ ఉంటారు. అలాంటి కోవకి చెందినదే మొక్క నేల ఉసిరి. ఈ నేల ఉసిరి మొక్క అనేక రుగ్మతలకి, వ్యాధులకి ఉపయోగపడుతుంది. నేల ఉసిరి కాండం, వేర్లు, ఆకులు, పువ్వులు, కాయలు, ఈ చెట్టు నుండి ఏర్పడే పాలు అన్నీ ఆయుర్వేద మందుల్లో వాడతారు.

Nela Usiri Health Benefits
Nela Usiri Health Benefits

నేల ఉసిరిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వంటి అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.  నేల ఉసిరి జ్యుస్ తాగడం వల్ల పొత్తి కడుపులో మంటను తగ్గిస్తుంది. అంతే కాదు ల్యూకోరోయా, బాధాకరమైన మూత్రవిసర్జనను, మూత్ర ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది. దీనిని శరీరంలో దురద, గాయాలు, గజ్జి, రింగ్వార్మ్స్ చికిత్సలో కూడా ఉపయోగిస్తున్నారు. అదే విధంగా శరీరంలో ఎసిడిటీ తగ్గిస్తుంది. మలబద్ధక సమస్య పరిష్కారం అవుతుంది. నేల ఉసిరి జ్యూస్ కిడ్నీలో రాళ్లతో పాటు ఇతర కిడ్నీ సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

నేల ఉసిరి కామెర్లు, హెపటైటిస్, లివర్ ఆరోగ్యానికి దివ్య ఔషధం. కాలేయం సమస్యలు వల్ల వచ్చే కంటి సమస్యలకు చికిత్స చేయడానికి నేల ఉసిరి రసం మంచిదట. ఈ రసాన్ని ఉదయం ఒక సారి ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో తాగితే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మధుమేహానికి ఈ జ్యూస్ చాలా మంచిది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, నేల ఉసిరి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది.

author avatar
bharani jella

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju