NewsOrbit
న్యూస్ సినిమా

Ram Gopal Varma: ఆర్జీవీ ఎమోషన్ అయ్యాడు..! నెటిజన్ల విమర్శలు ఎదుర్కొంటున్నాడు..

netizens criticism on ram gopal varma

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ Ram Gopal Varma ఈ పేరే ఓ సెన్సేషన్. 1989లో శివతో మొదలు తెలుగు, హిందీ భాషల్లో చేయని ప్రయోగం లేదు.. చూడని సక్సెస్ లేదు. టేకింగ్ కు కొత్త అర్ధం ఇచ్చాడు. ఇంతటి క్రియేటివిటీ ఉన్న దర్శకుడు భారతీయ సినిమాకు దొరకడం.. అదీ తెలుగు నుంచి వెళ్లడం మరీ గర్వకారణం. అయితే.. రక్తచరిత్ర సినిమా తర్వాత ఆర్జీవీ క్రియేటివీటీ లెవల్స్ తగ్గాయి. కానీ.. నిత్యం వార్తల్లో ఉండటం.. తనకు తాను ఓ కాంట్రవర్శీ క్రియేటర్ కావడం కూడా మరెవరూ చేయలేనిది. తనకు సెంటిమెంట్స్ పడవు. రియలిస్టిక్ పర్సన్. అటువంటి వర్మ తొలిసారి కాస్త ఎమోషన్ అయ్యాడు. తన కజిన్, దర్శకుడు సోమశేఖర్ ఇటివల హైదరాబాద్ లో కరోనా ఎఫెక్ట్ తో చనిపోయారు.

 

netizens criticism on ram gopal varma
netizens criticism on ram gopal varma

సోమశేఖర్ మృతి నాకు తీరని లోటు. సినిమాలు వదిలి వేరే బిజినెస్ లోకి వెళ్లిపోవడం వల్ల ఈమధ్య కలవలేదు. నా జీవితంలో ప్రముఖ పాత్ర పోషించాడు శేఖర్. రెస్ట్ ఇన్ పీస్’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ తరహా మెసేజ్ ఆర్జీవీ నుంచి రావడం విశేషమే. ‘నా కూతురు హైదరాబాద్ లో నెల రోజులు ఉంటేనే 10 నిమిషాలు కలిసి మాట్లాడాను.. మనవరాలని చూడలేదు.. నాకు సెంటిమెంట్స్ ఉండవు.. ప్రపంచం ఏమైపోయినా నాకు అనవసరం..’ అని పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. మరో ఇంటర్వ్యూలో.. ‘చనిపోయిన వారి ఆత్మలు ప్రశాంతంగానే ఉంటాయి.. కొత్తగా “రిప్” అని ఎందుకు పెట్టాలి. వీళ్లు రిప్ అంటే ఆత్మలు డ్యాన్సులు చేస్తాయా’ అని ప్రశ్నించాడు.

Read More: Raai Lakshmi: కిల్లర్ లుక్ లో షాకిస్తున్న రత్తాలు..!

ఇటివల పవన్ కల్యాన్ కోవిడ్ కు గురై వార్త వస్తే.. ఇలా కూడా ఫొటోలు పెట్టుకుంటారా? అని కామెంట్ చేశాడు. కానీ.. ఇప్పుడు తన కజిన్ చనిపోతే మాత్రం ‘రిప’ అనే మెసేజ్ చేశాడు. దీంతో నెటిజన్లు రాముని ఓ ఆట ఆడుకుంటున్నారు. నీవరకూ వస్తే ఏదైనా చేస్తావు.. లేదంటే ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తావు అని. అయితే.. ఆర్జీవీ రెండు నాల్కల ధోరణి తెలిసిన వారు ఇదంతా కమనేగా అని కొట్టిపారేస్తున్నారు. సోమశేఖర్ రంగీలా, దౌడ్, సత్య, జంగిల్ వంటి సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా చేశారు. హిందీలో ‘ముస్కురాకే దేఖ్ జరా’ అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన మృతిపై బోనీ కపూర్, జేడీ చక్రవర్తి విచారం వ్యక్తం చేశారు.

 

 

author avatar
Muraliak

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella