NewsOrbit
న్యూస్

Singer Sunitha : సింగర్ సునీతకు సారీ చెప్పిన నెటిజన్.. ఇప్పటికి బుద్దొచ్చింది వాడికి?

Singer Sunitha: తెలుగు పరిశ్రమలో అందమైన రూపంతో పాటు అందమైన గొంతు ఎవరిదన్న వుంది అంటే, అది మన సింగర్ సునీతదే. సునీత ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మంచి యాక్టివ్‌‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులకి టచ్ లో వుంటున్నారు. ఈ క్రమంలో కొన్ని సార్లు ఆమె కొంతమంది నెటిజన్ల తిరికి ఒకింత అసహానినికి గురి అవుతోంది. బేసిగ్గా సునీత తనపైన కానీ, తన కుటుంబం పైన కానీ ఎవరైనా కామెంట్స్ చేస్తే పెద్దగా పట్టించుకోరు. కానీ ఈసారి అలా జరగలేదు.

Prabhas: ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా…స్పీడ్ పెంచేసిన ప్రభాస్..!!

Singer Sunitha: తుంటరి నెటిజన్ కు సునీత షాకింగ్ కౌంటర్!

సహనానికి మారుపేరైన సింగర్ సునీతకు అంత త్వరగా కోపం రాదు. ఒకవేళ వస్తే మాత్రం అపరాకాళి అయిపోతుంది. సరిగ్గా ఇక్కడ అలాంటి పరిస్థితే ఏర్పడింది. ఓ తుంటరి నెటిజన్ సునీత భర్త అయినటువంటి రామ్ పై అకారణంగా కామెంట్స్ చేసాడు. వివరాల్లోకి వెళితే, నిన్న సునీత తన భర్త రామ్ వీరపనేనితో కలిసి ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోను ఉద్దేశిస్తూ సదరు నెటిజన్ చాలా అగౌరవంగా కామెంట్ చేశాడు. ఆ నెటిజన్‌‌కి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.

Devatha Serial: సత్యను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడిన మాధవ్.! కమల శ్రీమంతానికి రాధ వస్తుందా..!?
సో కాల్డ్ నెటిజన్ రియలైజ్ అయ్యాడు!

సునీత ఇచ్చిన రిప్లైకు మిగిలిన నెటిజన్స్ ఎంతో మద్దతు తెలుపుతున్నారు. అతనికి సరైన రీతిలో గుణపాఠం చెప్పారంటూ ఆమెను మెచ్చుకోగా.. ఈ తంతుని గమనించిన సో కాల్డ్ నెటిజన్ తన తప్పుని తాను తెలుసుకున్నాడు. ‘జరిగిన పొరపాటుకు నేను పూర్తి బాధ్యుడిని.. క్షమించండి సునీత గారు!’ అంటూ సునీతకు మరలా రిప్లై ఇచ్చాడట. ప్రస్తుతం ఈ సంభాషణ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఈ క్రమంలో అండగా నిలిచిన అభిమానులకి సునీత థాంక్స్ చెప్పింది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!