NewsOrbit
న్యూస్ సినిమా

SatyaDev: మీకు పెళ్లి అయిన విషయమే తెలియదు. మీకు బాబు కూడా ఉన్నాడా హీరో గారు?

Netizens shocked after seeing the hero Satyadev family photo

SatyaDev: టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా హీరో సత్యదేవ్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన 2011 లో విడుదల అయిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. కానీ ఈయనకు సెలిబ్రిటీ స్టేటస్ రావడానికి మాత్రం కాస్త సమయం పట్టిందనే చెప్పాలి. 2015 వ సంవత్సరంలో విడుదలైన ‘జ్యోతిలక్ష్మి’ సినిమా లో సత్యదేవ్ నటనకు కి గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఈయన సినిమాలతో చాలా బిజీ గా ఉన్నారనే చెప్పాలి.

Netizens shocked after seeing the hero Satyadev family photo
Netizens shocked after seeing the hero Satyadev family photo

ఎప్పుడూ తన ఫోటో ఘాట్ లు తన ఫోటోలు మాత్రమే షేర్ చేస్తూ ఉండే సత్యదేవ్ తాజాగా తన సోషల్ మీడియా లో షేర్ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. ఇది చూసిన ఆయన ఫాన్స్ షాక్ అయ్యారు. సత్యదేవ్ మొదటిసారిగా తన ఫ్యామిలీ ఫొటో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ ఫోటోలో ఆయన భార్య దీపిక అలాగే కుమారుడు సావర్ణిక్‌ తో కలిసి ఆయన ఉన్నారు. ఇలా సత్యదేవ్ షేర్ చేయడానికి గల కారణమేమిటో తెలుసా? ఏ రోజు సత్యదేవ్ కుమారుడు సావర్ణిక్ పుట్టినరోజట.

ఈ రోజు తన కొడుకు ఫస్ట్ బర్త్‌డే కావున ఆయన ఈ ఫోటో ని సోషల్ మీడియా లో షేర్ చేసి తన కుమారుడికి అందరి ఆశీస్సులు కావాలని డిస్క్రిప్షన్ లో పేర్కొన్నారు. ఈ ఫోటోలో ముగ్గురు కూడా తెల్లటి దుస్తులలో మెరిసిపోయారు.

సత్యదేవ్ ఇలా సడన్ గా తన ఫ్యామిలీ ఫొటోను షేర్ చేయగా ఆయన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. బయట చాలా మందికి సత్యదేవ్‌కు పెళ్లయిన విషయం కూడా తెలియదు ‘ఏంటి, మీకు పెళ్లి అయిన విషయమే తెలియదు. మీకు బాబు కూడా ఉన్నాడా?” అంటూ కామెంట్ల రూపంలో తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju