NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

ఆ ఒక్క విషయంలో హౌస్ లో కాదు ఇండస్ట్రీలో కూడా ఎవరు అభి ని డామినేట్ చేయలేరు అంటున్న నెటిజన్లు..??

బిగ్ బాస్ సీజన్ ఫోర్ టైటిల్ విన్నర్ అభిజిత్ క్రేజ్ బయట మామూలుగా లేదు. హౌస్ లో ఉన్నంత కాలం చాలా సైలెంట్ గా ఉంటూ తన పని తాను చూసుకుంటూ ఫుల్ ఫోకస్ మైండ్ తో ఆట ఆడి చాలా మందిని మెప్పించి టైటిల్ ని గెలవడం జరిగింది. సామాన్య ఆడియన్స్ ని మాత్రమేకాక..చాలా మంది సెలబ్రిటీలను తన గేమ్ తో అభి ఆకట్టుకోవటం జరిగింది.

Bigg Boss Telugu 4 contestant Abhijeet: From his Charminar connection to  films, all you need to know about the aeronautical engineer-turned-actor -  Times of Indiaఅంత మాత్రమే కాక ముందునుండి ఓటింగ్ లో అందరి కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తూ రాణించడం జరిగింది. దీంతో టైటిల్ విన్నర్ కావటంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో అభి కి అనేక అవకాశాలు వస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాదిలో.. టాప్‌ హండ్రెడ్ మోస్ట్ హ్యాండ్‌సమ్‌ ఫేసెస్‌ ఎవరు..? ఆన్‌లైన్‌లో ఈ హ్యాష్‌ట్యాగ్‌ తెగ నడుస్తోందిప్పుడు.

 

అయితే ఈ పోల్‌లో అభిజిత్ పేరే టాప్‌లో ఉండటం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. చాలా మంది నెటిజన్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో అభిజిత్ ప్రిన్స్ అని అంటున్నారు. అతనికే ఓట్లు వేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మందిని నెటిజన్లు అభిజిత్ కి సంబంధించి పోస్ట్ చేస్తున్న ఫోటోలు హీరోయిజాన్ని తలపించే విధంగా ఉండటంతో బిగ్ బాస్ మిస్టర్ కూల్ అభి పేరు మారుమ్రోగుతోంది.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!