NewsOrbit
న్యూస్ సినిమా

ఇంతకంటే దరిద్రగొట్టు సినిమా ఈ మధ్యకాలం లో రాలేదు ??

దాదాపు 20 ఏళ్ల క్రితం బాలీవుడ్‌లో అద్బుతమైన సక్సస్ సాధించిన సినిమా సడక్. మహేష్ భట్ దర్శకత్వం వహించారు. యాక్షన్, ప్రేమ కథా చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో సంజయ్ దత్, పూజాభట్ జంటగా నటించగా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇప్పటికీ సడక్ ప్రేక్షకుల్లో కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇక ఈ మూవీకి సీక్వెల్‌గా సడక్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంజయ్ దత్‌ తో పాటు అలియాభట్, ఆదిత్య రాయ్ కపూర్ ఈ సినిమాలో నటించారు. జిషుసేన్ గుప్తా, గుల్షన్ గ్రోవర్, మకరంద్ దేశ్‌పాండే ఇతర ప్రధాన పాత్రలో కనిపించారు.

Before Sadak 2, A Recap Of Mahesh Bhatt's 1991 Prequel, Starring Sanjay Dutt and Pooja Bhatt

లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూత పడంతో సడక్ 2 సినిమాని నేరుగా డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీ ద్వారా రిలీజ్ చేశారు. సడక్ లాంటి గొప్ప సినిమాకి సీక్వెల్ గా వచ్చిన సడక్ 2 ప్రేక్షకులను దారుణంగా నిరాశ పరచిందని అంటున్నారు. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా కథ, కథనాలు ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం పెద్ద మైనస్ అని చెప్పుకుంటున్నారు. సీనియర్ దర్శకుడిగా మహేష్ భట్ సడక్ 2 విషయంలో విఫలమైనట్టే అని టాక్ వినిపిస్తుంది.

Sadak 2' Trailer India's Most Disliked YouTube video

అంతర్జాతీయంగా ఐఎండీబీ సినిమాల రివ్యూల పరంగా ప్రామాణికత ఉన్న రేటింగ్ సంస్థ. అయితే ఐఎండీబీలో అత్యంత వరస్ట్ సినిమాగా సడక్ 2 అని డిసైడ్ చేశారు. తాజాగా విడుదలైన ఈ చిత్రానికి ఐఎండీబీ వెబ్ సైట్ మరీ దారుణంగా 1.1 రేటింగ్ ఇవ్వడంతో ఈ సినిమా అంత చెత్తగా ఉందా? అని జనాలు షాకవుతున్నారు. నటవారసురాలు ఆలియాభట్ ప్రధాన పాత్రలో మహేష్ భట్ రూపొందించిన ఈ సినిమాపై సుశాంత్ సింగ్ అభిమానులు తొలి నుంచి నెగెటివ్ ప్రచారమే చేస్తున్నారు. ఇక ఐఎండీబీనే కాదు జాతీయ మీడియా ఈ సినిమాని పరమ చెత్త అంటూ సమీక్షించడం తో ఆలియాకు పెద్ద షాకే అని ప్రచారం అవుతోంది.

Related posts

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N