NewsOrbit
న్యూస్

Whatsapp: వాట్సాప్‌లో తాజా ఫీచర్.. చాలామందికి ఇంకా తెలియనే తెలియదు!

Whatsapp: వాట్సాప్‌ అంటే తెలియని యువత ఉండదంటే నమ్మశక్యం కాదేమో. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 90 శాతం యువత వాట్సాప్‌ వాడుతున్నారనేది తాజా గణాంకాలు చెబుతున్నాయి. దాన్నిబట్టి మనకి అర్ధం అవుతోంది.. వాట్సాప్‌ కి వున్న క్రేజ్ ఏపాటిదో. దానికి తగ్గట్టే సదరు కంపెనీ యాజమాన్యం వాట్సాప్‌ లో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెస్తూ వుంటారు. యూజర్లకు మరిన్ని సదుపాయాలు కల్పించేలా అప్‌డేట్‌లు మళ్లీమళ్లీ తీసుకొస్తూనే ఉంది. ఈ కోవలోనే ఈ సంవత్సరం ఎన్నో ఫీచర్లను తీసుకొచ్చింది.

What’s up: వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇకవారి బెడద ఉండదు!
ఈ ఫీచర్ వివరాలు:

దాని పేరు View Once. అంటే ఒక్కసారి సెండ్ చేసిన ఫొటో, అవతలి యూజర్ ఒక్కసారి మాత్రమే చూడగలుగుతాడు. తర్వాత చూసేందుకు అది మళ్లీ కనిపించదు. దీని వలన మిగతా ఉపయోగం ఏమంటే.. వీడియో రిసీవ్ చేసుకున్న అవతలి వ్యక్తి ఫోన్‌ గ్యాలరీలో ఇవి సేవ్ కావు. ఒక్కసారి చూశాక వెంటనే ఇవి డిలీట్ అయిపోతాయి. ఇక ఇందులో వున్న మరో గమ్మత్తు ఏమంటే, ఇలా పంపిన ఫొటోలు, వీడియోలను ఫార్వార్డ్ చేసుకోవడం కుదరదు. ఈ ఫీచర్ కేవలం యూజర్స్ ఇష్టం ప్రకారమే ఈ సంస్థ తీసుకొచ్చిందని సమాచారం.

WhatsApp: వాట్సాప్ వెబ్ లో అదిరిపోయే ఫీచర్…!
ఇంకా ఏఏ ఉపయోగాలు వున్నాయి?

ViewOnce మోడ్ ద్వారా అందుకున్న డేటాను 14 రోజుల వరకు ఓపెన్ చేయకపోతే, సదరు డేటా ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. ఇక దీన్ని ఎలా ఉపయోగించాలి అంటే, ముందుగా ఫొటో, వీడియో ఎవరి పంపాలో వారి కాంటాక్ట్ ఓపెన్ చేయాలి. తర్వాత గ్యాలరీలో ఉన్న మీడియా టెక్ట్స్ బాక్స్ పక్కనే ఉండే అటాచ్ సింబల్‌పై క్లిక్ చేయాలి. అలాగే ఫొటో తీసి పంపాలంటే కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేయాలి. తరువాత టెక్స్ట్ బాక్స్ పక్కనే రౌండ్ మధ్య 1 నంబర్‌ ఉండే సింబల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి సెండ్ చేస్తే.. సరి.. పని అయిపోతుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju