NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

అమ్మితే గిమ్మితే చేపలు మేమె అమ్మాలి

 

చేపల వ్యాపారం మార్కెట్లోనే జరగాలి… లైవ్ ఫిష్ … ఫైవ్ ఫిష్ అని పిచ్చి పిచ్చి కథలు పడితే చేపలతొట్టెలో వేసి పిసికేస్తాం.. ఏందిరా చూస్తా ఉంటె వీధికో ఫిష్ మార్కెట్ చేస్తున్నారు.వచ్చి వచ్చి మా బతుకులు మీద పడతారు అంటూ కొత్తరకం ధర్నా ఏలూరులో జరిగింది…

ఏలూరు లో ఎక్కడ పడితే అక్కడ చేపల వ్యాపారం మొదలు పెడుతున్న వారిపై చేపలమార్కెట్ లో వ్యాపారం చేసుకుంటున్న మహిళలు మండిపడ్డారు. సందుకో లైవ్ ఫిష్ అంటూ వ్యాపారాలు తెరుస్తున్నారని, దీనివల్ల ఏలూరు పెద్ద చేపల మార్కెట్ కు వినియోగదారుల తాకిడి తగ్గిందని… ఇలా అయితే ఎలా బతికేది అంటూ మార్కెట్ లో వ్యాపారం చేసుకునే మహిళలు అంత మంగళవారం కలెక్టర్ కు మొర పెట్టుకున్నారు. వెంటనే వీధి వెదికి వెలిసిన లైవ్ ఫిష్ కౌంటర్లను తీయించకుంటే అంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటామని, చేపల వ్యాపారం చేపల మార్కెట్లోనే జరిగిలే చొరవ చూపాలని కలెక్టర్ ను కోరారు…. ఏలూరు నగరంలో ఎక్కడపడితే అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తున్నారని. అలా చేయడం వల్ల మార్కెట్లో చేపలు కొనేందుకు ఎవరూ రావడం లేదని. దీని వలన గత ఆరు నెలల నుండి మాకు ఎటువంటి వ్యాపారాలు లేవని. లైవ్ ఫిష్ వ్యాపారం అంటూ మా పొట్ట కొడుతున్నారని. ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఏలూరు మార్కెట్ చాపల వ్యాపారస్తులు ధర్నాకు దిగారు..?.
ఈ కొత్త రకం సమస్యకు ఎలాంటి దారి వెతకలో కలెక్టర్ ముత్యాలరాజుకు అంతుబట్టని పరిస్థితి…. దింతో ఆయన తలాసర్ది చెప్పి పంపించారు మరి…

author avatar
Special Bureau

Related posts

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju

అక్క‌డ వైసీపీని మొత్తం ఖాళీ చేసేసిన వైసీపీ ఎమ్మెల్యే…!