NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

కియా సెల్టోస్ అప్డేటెడ్ ఫీచర్స్ అదుర్స్ ..!!

కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ తన Seltos SUV ద్వారా భారత్ మార్కెట్లోకి ప్రవేశించింది..!
కియా seltos ను భారత్ మార్కెట్లో విడుదల చేసి రెండు సంవత్సరాలు గడిచినా అత్యధికంగా అమ్ముడవుతున్న గణనీయమైన వృద్ధిరేటును సంపాదించుకుంది.. అడుగు పెట్టిన కొద్ది సమయంలోనే ఈ ఎస్ యువి కి మార్కెట్లో భారీ డిమాండ్ తెచ్చుకోవడం తో కంపెనీ గత సంవత్సరంలో స్పెషల్ ఎడిషన్లు కూడా విడుదల చేసింది.. ఇటీవలే కి మరో కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ కూడా విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే.. ఈ నేపథ్యంలో కంపెనీ ఇందులో అప్గ్రేడెడ్ వెర్షన్ను తీసుకురావాలని యోచిస్తోంది. ఈ కొత్త ఫేస్లిఫ్ట్ వెర్షన్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముడవుతోంది.. తాజాగా ఓ కొత్త ఫెస్ లిఫ్ట్ మోడల్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది..

New kia seltos new facelift updated features with engines variants

ఇంజిన్ ఆప్షన్స్ :

కియా seltos రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందిస్తున్నారు .1.5 liter natural aspired ఇంజన్ 115 బీహెచ్పి పవర్ ను, 142 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.ఇది స్టాండర్డ్ 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ తో లభిస్తుంది. 1.4 లీటర్ Turbo petrol ఇంజన్ 140 బీహెచ్పి పవర్ ను, 242 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.ఇది స్టాండర్డ్ 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్, ఆప్షనల్ 7 స్పీడ్ డిసిటీ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ తో లభిస్తుంది. సెల్టోస్ రెండు డీజిల్ ఇంజన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. Bs6 కంప్లైంట్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ 115 బీహెచ్పి పవర్ ను, 242 ఎన్ఎమ్ టార్క్ను, 250 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 6 స్పీడ్ మ్యాన్యువల్ , ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో లభిస్తుంది.

New kia seltos new facelift updated features with engines variants

ఫీచర్లు :
new seltos SUV facelift లో 10.25 టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ,వైర్లెస్ చార్జింగ్, పుష్ స్టార్ట్ , స్టాప్ బటన్, ఎలక్ట్రానిక్ అడ్జస్ట్ సీటు, వెంటిలేటెడ్ సిట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 2021 కియా seltos SUV విషయానికొస్తే ఇది మరింత రిఫ్రెష్డ్ డిజైన్, ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. ఇందులో రిఫ్రెష్డ్ బంపర్స్, లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో రీడిజైన్ చేసిన హెడ్ లైట్స్, టెయిల్ లైట్స్, ఫ్రెండ్ గర్ల్ మార్పులతో ఇది కొత్త ఫ్రంట్ గ్రిల్ ను కలిగి ఉంది. మరిన్ని న్యూ వేరియంట్, న్యూ కలర్ ఆప్షన్ లో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మార్కెట్లో దీని ఎక్స్ షోరూం ధర రూ. 9.89 – 17.34 లక్షల మధ్యలో లో ఉంటుంది.

author avatar
bharani jella

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju