NewsOrbit
న్యూస్

అద్దిరిపోయే ఫీచర్ల తో మార్కెట్ లోకి సరికొత్త మొబైల్ !

మొబైల్ తయారీ రంగంలో సరికొత్త సంస్థ ఒప్పో నూతన స్మార్ట్ ఫోన్ ఎ12ను అద్దిరిపోయే ఫీచర్లతో ఇటీవల మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో హెచ్‌డీ ప్ల‌స్ వాట‌ర్ డ్రాప్ డిస్‌ప్లేను 6.2 ఇంచులను ఏర్పాటు చేసింది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌ను అందిస్తూ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌తోపాటు ఫోన్‌ను 3, 4 జీబీ ర్యామ్ ఆప్ష‌న్ల‌లో అందిస్తున్నారు. అలాగే 32, 64జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఆప్ష‌న్లు ఇవ్వటం జరిగింది. ఆండ్రాయిడ్ 9.0పై ఆధారంగా ఈ ఫోన్ వర్క్ చేస్తోంది. ఫోన్ వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్‌ను ఏర్పాటు చేశారు. 13, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. డెడికేటెడ్ డ్యుయ‌ల్ సిమ్‌, మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ల‌ను ఏర్పాటు చేశారు. 4230 ఎంఏహెచ్ బ్యాట‌రీ కెపాసిటీ ఇందులో ల‌భిస్తోంది.

Oppo A12 Launched in India: Price, Specifications Detailed ...

ఒప్పో ఎ12 స్పెసిఫికేష‌న్లు…

* 6.22 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే

* 1520 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్

* గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌

* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెస‌ర్

* 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్

* 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్

* ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌

* 13, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు

* 5 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా

* ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ

* బ్లూటూత్ 4.0, 4230 ఎంఏహెచ్ బ్యాట‌రీ

Oppo A12 With Dual Rear Cameras, MediaTek Helio P35 SoC Launched ...

ఒప్పో ఎ12 కు చెందిన 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.9,990గా ఉంది. 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియెంట్ ధ‌ర రూ.11,490గా ఉంది. జూన్ 10వ తేదీ నుంచి అన్ని ఆఫ్‌లైన్ స్టోర్లు, ఆన్‌లైన్ స్టోర్ల‌లో ఈ ఫోన్‌ను విక్రయించ‌నున్నారు. దీనిపై 6 నెల‌ల వ‌ర‌కు ఎక్స్‌టెండెడ్ వారంటీని ఉచితంగా అందిస్తున్నారు. కొన్ని బ్యాంకులకు సంబంధించి క్రెడిట్ కార్డ్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా సంస్థ అందుబాటులోకి తెచ్చింది. 

 

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju