మారుతి ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ కార్లు విడుదల విడుదల చేస్తుంది అయినప్పటికీ మారుతి 800 మాత్రం మిడిల్ క్లాస్ ప్రజలను ఎంతగానో ఆకర్షించింది. కొత్త మోడల్స్ ఎన్ని వచ్చినప్పటికీ దీనికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో కంపెనీ పాత మారుతి 800 మోడల్ లో స్పోర్ట్స్ కార్ లో మోడీ ఫై చేసింది. సరిగ్గా హైబ్రిడ్ వెర్షన్ లంబోర్ఘిని, హోండా 660 లగ్జరీ కార్ల అదిరిపోతోంది. సోషల్ మీడియాలో ఈ కారుకు సంబంధించిన వీడియో విడుదల చేయడంతో నెటిజన్లను ఆకర్షిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మోడీ ఫై చేసిన కార్ల వీడియోలలో మారుతి 800 స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడం విశేషం.. పాత మారుతి కంటే ఇది స్పోర్ట్స్ లుక్స్ తో ట్రెండీగా ఉంది.
ఈ కారులో ఇంజన్ తప్ప మిగతావన్నీ మోడీపై చేశారు. ఇందులో స్టాక్ హెడ్ ల్యాంప్స్, ఫ్రెంట్ సైడ్ బంపర్, సీట్ కవర్లు, ఎల్ఈడి డిఆర్ఎల్ రింగులు, మెటల్ తో తో మార్పులు చేశారు. అదరగొడుతున్న ఈ కొత్త మారుతి 800 నిజంగానే అద్భుతంగా ఉంది కదూ.
pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పాన్…
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…