NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

జపాన్ లో కొత్త పథకం.. పెళ్లి చేసుకుంటే 4 లక్షలు ఇస్తారట..

ప్రపంచ దేశాల్లో జనాభా రేటు రోజు రోజుకు తగ్గుతున్న విషయం అన్ని దేశాలను ఆందోళన కలిగిస్తున్నది. ఫలితంగా వివిధ దేశాల్లో తమ దేశ జనాభాను పెంచుకోవడానికి కసరత్తులు ముమ్మరం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. లాన్సెడ్ మెడికల్ జర్నల్ లో ఈ అధ్యయనం ప్రకటించబడింది. ఈ అధ్యయనంలో జనాభా పరంగా మార్పులను ఎదుర్కొంటున్న ఏడు దేశాల పరిస్థితులను, ఆ దేశాలు ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకునే చర్యలను వివరించారు.

జపాన్ లో గరిష్టంగా 12.8 కోట్ల జనాభాతో ఉన్న ఈ దేశంఈ శతాబ్దం చివరి నాటికి 5.3 కోట్ల జనాభాకు తగ్గిపోవచ్చని లాన్సెట్ అధ్యయనం అంచనా వేసింది. ఇప్పటికే జపాన్ జనాభాలో అధికంగా వఈదద్దులే ఉన్న దేశంగా మారింది. ముఖ్యంగా నూరేండ్లకు పైబడ్డవారి రేటు కూడా జపాన్ లోనే అధికంగా ఉంది. అందుకే జనాభా వఈద్ది రేటును పెంచుకోవడానికి జపాన్ ప్రభుత్వం కొత్త ఆలోచనలను ఆచరనలో పెట్టబోతోంది.

జనాభా రేటును పెంచడానికి పెళ్లి కానుకగా కొత్త ఆఫర్ ను జపాన్ ప్రభుత్వం ప్రకటించేసింది. యువతీ యువకులకు పెళ్లి మీద ఆసక్తి పెంచడానికి చేసే ఒక ప్రయోగమనే చెప్పొచ్చు. తద్వారా జనాభా రేటును మెరుగుపరుచుకోవడానికి యోచిస్తుంది. దీనిలో భాగంగానే వచ్చే సంవత్సరం నుంచి పెళ్లి చేసుకునేవారికి ఆరు లక్షల యెన్ లు(భారత కరెన్సీలో రూ.4 లక్షలకు పైగా) ఇచ్చి పెళ్లి బహుమతిగా ఇవ్వనుంది. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఈ డబ్బులు ఉపయోగపడతాయని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ పథకాన్ని ప్రకటిస్తూనే కొన్ని షరతులను కూడా జోడించింది. పెళ్లి చేసుకునే వారు ముందుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి. అలాగే ఆ జంట వయస్సు 40 ఏండ్లకు మించకుండా ఉండాలి. దీనితో పాటుగా వారి వార్షికాదాయం5.4 లక్షల కంటే తక్కువగా ఉండాలి. పైన పేర్కొన్న నిబంధనలన్నీ సక్రమంగా ఉన్నట్టయితేనే ఈ పథకం వర్తిస్తుంది. చూడాలి మరి ఎంత మంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటారనేది. దీనితో పాటుగా జపాన్ లో వలసలు వచ్చే వారిపై కఠినంగా వ్యవహరించే అక్కడి ప్రభుత్వం వారి ఆంక్షలపై సడలింపులు కూడా చేసింది.

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk