NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Thalivi: కంగనా రనౌత్ “తలైవి” న్యూ స్టిల్స్ చూశారా..!!

Thalivi: మాజీ ముఖ్యమంత్రి, సినీనటి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా తలైవి.. కంగనా రనౌత్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, తలైవి – రామచంద్రన్ లుక్ విశేషంగా ఆకట్టుకున్నాయి.. ఇటీవల తలైవి ట్రైలర్ ను విడుదల చేయగా సినిమాపై తారాస్థాయిలో అంచనాలను పెంచేసింది.. తాజాగా ఈ చిత్రం నుండి తలైవి న్యూ స్టిల్స్ ను విడుదల చేశారు మేకర్స్..!!

New Stills of Thalivi: movie Released
New Stills of Thalivi movie Released

ఈ సినిమాకు ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమ్మ పాత్రలో కంగనా రనౌత్ దిగిపోయింది.

New Stills of Thalivi: movie Released
New Stills of Thalivi movie Released

ఈ చిత్రంలో ఎంజిఆర్ సతీమణిగా జానకి రామచంద్రన్ గా మధుబాల నటిస్తోంది. ఈ సినిమాలో ఎంజీఆర్ గా అరవిందస్వామి, కరుణానిధి గా నాజర్, జయలలిత తల్లి సంధ్య గా భాగ్యశ్రీ నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు తమిళ, హిందీ, భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

New Stills of Thalivi: movie Released
New Stills of Thalivi movie Released

వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కరోనా కారణంగా ఈ చిత్రం విడుదల తేదీ వాయిదా పడింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు మేకర్స్. ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన “చలి చలి” పాట విశేషంగా ఆకట్టుకుంది.. తాజాగా విడుదలైన తలైవి న్యూ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Stills of Thalivi: movie Released
New Stills of Thalivi movie Released

author avatar
bharani jella

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju