NewsOrbit
టెక్నాలజీ న్యూస్

Security: మీ చేతి చర్మమే మీ ఐడెంటిటీ కి సెక్యూరిటీ!!

New technology emerged in security

Security: ఈ ప్రస్తుత స్మార్ట్ యుగంలో మ‌నిషికి భ‌ద్ర‌త ఎంతో అవసరం అయ్యింది. ఈ తరహాలో ఇప్ప‌టికే ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ, ఫేషియ‌ల్ రిక‌గ్నిష‌న్ అంటూ ఎన్నో రకాల  టెక్నాల‌జీ లు వచ్చాయి. కానీ ఇంకా ఏదో ఒక చోట మనిషికి భయం అలానే ఉంది. తాజాగా శాస్త్రవేత్తలు ఇంకొక కొత్త రకం టెక్నాలజీ ని రూపొందిస్తున్నారు. దీనితో ఇక మీరు నిశ్చింతగా ఉండవచ్చట. అదేమిటంటే మీ చేతి చర్మం లోపల ఉన్న ర‌క్త నాళాల‌ను సైతం గుర్తించగలిగిన టెక్నాలజీ. ఈమ‌ధ్య కాలంలో సెక్యూరిటీ Security విషయంలో మనకి ఎక్కువగా వినిపిస్తున్న పేరు బయోమెట్రిక్ రిక‌గ్నిష‌న్.

New technology emerged in security
New technology emerged in security

ఇందులో మన ఫింగర్ ప్రింట్ కానీ లేదా ఐరిస్ ని కానీ ఆధారంగా చేసుకుని సెక్యూరిటీ అందించబడుతుంది. ఇక ఫేషియ‌ల్ రెకగ్నిషన్ ను విమానాశ్ర‌యాల చెక్‌-ఇన్ లైన్‌ల దగ్గర ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలాగే ఈ ఫేషియల్ రికగ్నిషన్ ను పోలీసు డిపార్ట్‌మెంట్‌లో మరియు నైట్ క్ల‌బ్‌ల‌లో కూడా ఉపయోగిస్తున్నారు.

అలాగే భ‌ద్ర‌త‌లో భాగంగా ఐరిస్ (iris), ఫింగ‌ర్ ప్రింట్‌ (fingerprint), వాయిస్ రిక‌గ్నిష‌న్ (voice recognition) వంటివి వివిధ విభాగాల్లో వినియోగిస్తున్న విష‌యం అందిరికీ తెలిసిందే. అయితే ఆస్ట్రేలియాలోని యూనివ‌ర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్ ప‌రిశోధ‌కులు వెల్ల‌డిస్తున్న‌ దాని ప్ర‌కారం, కొన్ని బ‌యోమెట్రిక్ విధానాలను మార్ఫ్ చేసే వీలుందట.

ఇప్పటికే మనం ఎన్నో సినిమాలలో నటులు తెలివిగా ఇంకొకరి ఫింగర్ ప్రింట్స్ ను దొంగిలించడం చూసాము. మరి అలాంటప్పుడు నిజ  జీవితంలో ఫింగర్ ప్రింట్ ను ఉపయోగించడం వలన సెక్యూరిటీ ఏం ఉంటుంది అని ఎంతో మందికి డౌట్ వచ్చే ఉంటుంది. ఇక ఫేషియల్ రికగ్నిషన్ విషయానికి వస్తే సోషల్ మీడియా లో వారి ఫోటో లను ఉపయోగించి ఐరిస్ స్కాన్ చేసి అన్ లాక్ చేస్తున్నారు. కాబట్టి చర్మం లోపల ఉండే ర‌క్త నాళాల న‌మూనాల వలన అయితే ఎవరూ ఎటువంటి నమూనాలు సేకరించలేరని ఈ విధంగా పరిశోధనలు చేస్తున్నట్లు పరిశోధకులు వివరించారు.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!