జపాన్ బైక్ తయారీ సంస్థ కావాస.. ఈ బైక్స్ అత్యంత ప్రజాదరణ పొందినవి.. స్పోర్ట్స్‌బైక్ లలో ఒకటిగా ఉన్నాయి.. రేడియో టెక్నాలజీ తో రెండు సరికొత్త మోడల్స్ ను దేశీయ మార్కెట్లో ప్రెవేశపెట్టింది.. నేకేడ్ సూపర్ జెడ్ హెచ్ 2, జెడ్ హెచ్ 2 ఎస్ఈ , భారత మార్కెట్లో విడుదల చేసింది.. ఈ బైక్ ఫీచర్స్ , సేఫ్టీ ఫీచర్స్ ఇలా ఉన్నాయి..
ఫీచర్స్:
రెండు బైకులను డిజైన్ ఏం సుగోమి డిజైన్ చేసింది . ఇందులో 4.5 ఇంచెస్ బ్లూటూత్ ఎనేబుల్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫుల్ ఎల్ఈ డి హెడ్ లైట్, ఎల్ఈ డి టెయిల్ లైట్, ఎల్ఈ డి ఇండికేటర్, వాటి తో పటు ఈ బైక్‌లో రేడియాలజీ కనెక్టువిటీ ఫీచర్లు కూడా అందిస్తుంది. 998 cc ఇన్లైన్ ఫోర్ సిలిండర్ ఉంది. ఈ బైక్స్ 197.2 బిహెచ్‌పిల శక్తిని ఇస్తుంది. 6- స్పీడ్ గేర్ బాక్స్ తో పాటు లభిస్తుంది. బైక్ వెనుక సస్పెన్షన్ తో నేక్డె రోడ్‌స్టర్ ఉంది. ఇంకా ఎలక్ట్రానిక్ అడ్జస్ట్ సస్పెన్షన్ కూడా అందించారు. నేకేడ్ సూపర్ జెడ్ హెచ్ 2, జెడ్ హెచ్ 2 ఎస్ఈ ఎక్స్ షో రూమ్ ధర రూ. 21. 90 లక్షలు, రూ. 25. 90 లక్షలు.
సేఫ్టీ ఫీచర్స్ :
ట్రాక్షన్ కంట్రోల్, ,డ్యూయల్ ఛానల్ ఏ బి ఎస్ , లాంచ్ కంట్రోల్, త్రీ పవర్ మోడ్, త్రీ రైడింగ్, క్రూయిస్ కంట్రోల్ సిస్టం , హైబ్రిడ్ టెక్నాలజీ కూడా ఉంది. రహదారి పరిస్థితులకు అనుగుణంగా బైక్ మోడ్స్ మార్చవచ్చు. ఈ బైక్ హైవే లో ఉంటే మరింత శక్తి కోసం పెట్రోల్ ఇంజన్ తో నడుస్తుంది. అదే సిటీ ట్రాఫిక్ లో ఉంటే ఎలక్ట్రిక్ ఇంజన్ లో నడుస్తుంది. బైక్ కొండ ప్రాంతాలలో ఉంటే పెట్రోల్ ఇంజన్ తో, ఎలక్ట్రికల్ ను కూడా ఉపయోగిస్తుంది. వాహనం ప్రయాణించే రోడ్డు ను బట్టి బైక్ ఏ ఇంజిన్ తో నడపాలో అది హైబ్రిడ్ టెక్నాలజీ నిర్ణయిస్తుంది. ఈ హైబ్రిడ్ టెక్నాలజీ ద్వారా ఇంధనం ఆదా అవుతుంది.