NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ కూడా ట్రంప్ తరహాలోనే..??

అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ కూడా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరహాలోనే ఇతర దేశాల వైఖరి పట్ల అవలంబించాలనే ఆలోచన లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా డ్రాగన్ కంట్రీ విషయంలో ట్రంప్ మాదిరిగానే కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. డోనాల్డ్ ట్రంప్ తన హయాంలో చైనా ఆర్థికంగా ఎదుగుతుంది అనే కోణంలో కంటే ప్రపంచం పై పెత్తనం చెలాయించే రీతిలో ముందుకు సాగటానికి వేస్తున్నాడు లకు చెక్ పెట్టడం జరిగింది.

Joe Biden's China policy and its impact on India-US relations - News Analysis Newsఆర్థికంగా అదేవిధంగా రక్షణ పరంగా చైనా దూకుడుకు ట్రంప్ కళ్లెం వేయడం జరిగింది. నూతనంగా ఎన్నికైన పార్టీ అధ్యక్షుడు చాలావరకు చైనా కి అనుకూలంగా ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్న తరుణంలో… వివిధ దేశాల విషయంలో ఆయన వైఖరి ఎలా ఉంటుంది అనే చర్చలు జరుగుతున్న సందర్భంలో ఇటీవల జో బైడేన్ ప్రసంగించిన సందర్భంలో… స్నేహంగా ఉండే యూరప్ దేశాల అధినేతలకు ఫోన్ చేసిన శత్రువుల్ని శత్రువులు గానే చూస్తాం అన్నట్లు తెలిపారు.

 

మారిందని మిగతా విధివిధానాలు అలాగే ఉన్నాయని జో బైడేన్ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా అమెరికా కొత్త అధ్యక్షుడు కూడా చైనా విషయంలో కఠినంగానే ఉండటంతో అంతర్జాతీయంగా చైనా కి కొత్త తలనొప్పులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అని అంతర్జాతీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju