NewsOrbit
న్యూస్

కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఉన్న భయాలు

కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఉన్న భయాలు

పెళ్లి అనగానే అమ్మాయిలకు భయం మొదలౌతుంది.తాను పుట్టి పెరిగిన ఇంటిని వదిలి కొత్త ఇంటికి కొత్త వ్యక్తుల మధ్యకి వెళ్లాలన్న ఆలోచనతో కంగారు పడుతూఉంటారు.

కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఉన్న భయాలు

పెళ్లి తర్వాత జరిగే  తొలి రాత్రి భయం కూడా అమ్మాయిల్లో  చాలా ఎక్కువగా ఉంటుంది.ఎందుకంటే.. పెళ్లి తర్వాత కొత్త ఇంట్లో.. పరిచయం లేని వ్యక్తితో.. ఒకే బెడ్ మీద పడుకోవాల్సి వస్తుంది. ఆ ఆలోచనే వారికి  భయాన్ని కలిగిస్తుంది.తెలీకుండానే ఒత్తిడికి గురౌతుంటారు. పెళ్లి ఇల్లు అంటేనే..ఇంటి నిండా జనాలు హడావుడి, సందడి,  ఉంటుంది.

తొలి రాత్రి కన్నా ముందు లైఫ్ పార్ట్ నర్ తో కాసేపు గడపాలని  చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు. అయితే… ఇంటి నిండా చుట్టాలు ఉండటంతో.. కావాల్సినంత ఏకాంతం  దొరికే అవకాశం ఉండదు. మీ జీవితంలో తొలి రాత్రి అనేది మధురానుభూతిని ఇచ్చే  ఒక ముఖ్యమైన విషయం అని  గుర్తుంచుకోవాలి. ఈ క్రమంలో శోభనం గదిని అలంకరించేటప్పుడు.. దానికి కాస్త దూరంగా ఉండటం మంచిది.

గదిని అలంకరించే సమయంలో.. మీరు అక్కడ ఉంటే.. మీరు  ఇబ్బందిపడే అవకాశం ఉంది. కాబట్టి.. దానికి దూరంగా ఉంటే.. కాస్త ఇబ్బంది తగ్గిపోతుంది. కొన్ని భారతీయ సంప్రదాయాలకు వరుడు మరియు వధువు మొదటి రాత్రి వేర్వేరు బెడ్ రూములలో పడుకోవాల్సిన అవసరం ఉంది. ఎవ్వరి  ఆచారం బట్టి  వాళ్ళు చేయవలసి ఉంటుంది. ఇక నిజజీవితాన్ని సినిమాతో  పోల్చి చూసుకోవద్దు. మీ భర్తను ప్రేమగా కౌగిలించుకోవాలి.

మీకు ఏదైనా భయం ఉంటె అది మీ  భర్తతో పంచుకోండి. ప్రతి విషయంలోనూ ఖచ్చితంగా ఉండాలి. అన్ని విషయాలు చర్చించుకోవచ్చు.తొలి రాత్రి అనగానే కచ్చితం గా  శృంగారం జరగాలనే భావన తీసివేయండి. ఆ రోజు కచ్చితంగా కలయికలో పాల్గొనాలనే ఆలోచన నుండి బయట పడండి. ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకుని సాన్నిహిత్యని పెంచుకోవాలి.

ఈ రోజు మీ జీవితంలో అతి ముఖ్యమైన రోజు అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇష్టం   తో  అన్నీ విషయాలను ప్రేమగా పంచుకోవాలి. అప్పుడు మాత్రమే  ఈ రోజు మీకు జీవితంలో ఎన్నో మధురానుభూతులను మిగుల్చుతుంది. ఇక తొలి రాత్రి కచ్చితంగా సక్సెస్ అవ్వాలనే భ్రమలో కూడా ఉండొద్దు.. ఎందుకంటే ఇంకా ముందు కాలమంతా మీదే… ఆ ఒక్క రాత్రి ఏమి జరగకపోయినా ఏమి కంగారు పడవద్దు .

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju