టాలీవుడ్ నటి, మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ ఉదయపూర్‌లోని ఉదయ్ విలాస్ వేదికగా నిహారిక, చైతన్య వివాహం ఘనంగా జరిగింది. బుధవారం రాత్రి 7:15 నిమిషాలకు గుంటూరు మాజీ ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు వెంకట చైతన్యతో ఏడడుగులు వేసింది. జొన్నలగడ్డ కుటుంబ కోడలిగా మారిపోయింది. పెళ్లి తరవాతనిహారికా, చైతన్య ఫస్ట్ ఫోటోకి ఫోజ్ ఇచ్చారు..!
ఇరు కుటుంబాల సన్నిహితులు సైతం ఈ వేడుకకు హాజరయ్యారు. ఆ తర్వాత తాజాగా నిహారికా, చైతన్య ఫస్ట్ ఫోటోకి ఫోజ్ ఇచ్చారు..! ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు రామ్ చరణ్, ఉపాసన, అల్లు అరవింద్ దంపతులతో పాటు అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, అల్లు ఫామిలీ సందడి చేస్తున్నారు.
అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హాతో కలిసి నిస్చే ఫోటోలకు పోజిచ్చారు..
నూతనవధూవరులు.. వైట్ డ్రెస్సులో మెరిసిపోతున్నారు..!