NewsOrbit
న్యూస్

married couples: కొత్తగా పెళ్లయిన వారిని  ఈ ప్రశ్నలు మాత్రం అడగకండి ??

married couples:  పెళ్లయిన   కొత్తలో  దంపతులు..  ఏదో తెలియని ఆనందం తో  ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు.   కొన్ని అనుకోని పరిస్థితులు,ప్రశ్నలు వారికీ ఎదురవుతూ ఉంటాయి.    ఇంకా  చెప్పాలంటే- ఇవి వారిని చాలా ఇబ్బంది  కి గురిచేస్తాయి.

married couples: ఆలుమగలు  ఇద్దరూ ఒకచోట కనిపిస్తే చాలు.. ఇక వారిద్దరినీ   ఆటపట్టిస్తుంటారు.

ఇలా చేయడం మనకు  సరదాగా  ఉంటుంది. కానీ వారికి మాత్రం ఎక్కడ లేని చిరాకు  కలుగుతుంది. ఆ క్షణం పైకి నవ్వినప్పటికీ.. లోపల చాలా  ఫీల్ అవుతూ ఉంటారు. ఇంతకీ కొత్తగా పెళ్లయిన అమ్మాయిలను‌ ఇబ్బంది పెట్టే ఆ  ప్రశ్నలు ఏమిటో…  ఆ ప్రశ్నలకు వారి మనసులో ఏమనుకుంటారు..   అనేది తెలుసుకుందాం.

1.ఈ రోజు మీ తొలిరాత్రి కదా  అని కన్ను  గీటుతూ అడిగితె తాను ఏమనుకుంటుందో  తెలుసా…

ఆంటీస్.. మీకు పెళ్లి అయి ఇంత కాలం గడిచింది కాబట్టి మీకు చాల సరదాగా అనిపించవచ్చు.. మాకు ఇది తొలిసారి కాబట్టి మా భయాలు  మా కుంటాయి.మీరు ఇక ఆపితే మంచిది.

2. ఇంకా హనీమూన్‌కి వెళ్లలేదా?ఎప్పుడు ప్లాన్ చేసారు?

మీరు మాతో పాటు రారు కదా..  మీకు ఎందుకు ఆసక్తి

3.ఇక నుంచి రోజూ నీకు  ఎక్కువ సమయం పడకగదిలోనే పని

పెళ్లి చేసుకుంటే శృంగారం  తప్ప మరో   పని చేయరా ? రోజూ చేయవలసిన పనులు ఇంకా ఉంటాయి కదా..

4.ఏదైనా శుభవార్త? లేదా శుభవార్త ఎప్పుడు చేస్తావేంటి?
భగవంతుడా….  నాకు నిన్ననే కదా పెళ్లి జరిగింది . అప్పుడే ఈ  ఎలా అడగ గలుగుతున్నారు ?

5.  మీ అత్తింట్లో ఉంటావా? వేరే కాపురం వెళ్లి పోతారా ?
అసలు మీకు ఇది  అవసరమా? మీకు వేరే పని లేదా?

6.చూడటానికి నువ్వసలు కొత్త పెళ్ళికూతురిలా  లేవు…

రోజంతా  అలంకరించుకొని ఉండటానికి నేనేమైనా షోకేస్ లో బొమ్మనా ?

7. ఇక నుంచి నువ్వు  స్నేహితులతో తో గడపడానికి  సమయం ఉండదు.

నేను పెళ్లే కదా చేసుకొన్నాను.ఎవ్వరు కనబడని ఎడారి లోకి  వెళ్లి పోలేదు కదా..

8.పెళ్లి అయిపోయింది కదా.. ఇంకా జాబ్ చేస్తావా?
ఇదే ప్రశ్న మా ఆయన్ని  అడగ గలవా ?

9. మీ ఆయనకు ఏం వండుతున్నావేంటి?

నేను ఎదో ఒకటి వండుతా లేదంటే ఆయన నా కోసం వండుతారు  మీకు ఏమైనా ఇబ్బందా?
కాబట్టి పాపం వారు లోన ఇబ్బంది పడుతూ బయటకు మాత్రం నవ్వుతూ ఏదో ఒక సమాధానం చెబుతారు.. ఇది చదివిన తర్వాత అయినా ఇలాంటి ప్రశ్నలు వేయడం మానేయండి.

Related posts

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N