NewsOrbit
న్యూస్ సినిమా

Nidhi agarwal :నిధి అగర్వాల్ ఫేట్ మార్చబోతున్న పవన్ కళ్యాణ్?

Nidhi agarwal : నిధి అగర్వాల్ ఇండస్ట్రీకొచ్చి బ్యాక్ టు బ్యాక్ అక్కినేని హీరోలతో రెండు సినిమాలు చేసింది. నాగ చైతన్యతో సవ్య సాచి సినిమాలో నటించిన నిధి ఆ తర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ఞు సినిమాలో కూడా అవకాశం అందుకుంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నతంగా సక్సస్ ని సాధించలేదు. దాంతో నిధి కెరీర్ డైలమాలో పడింది. కానీ అనూహ్యంగా డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో అవకాశం ఇచ్చాడు. నభా నటేష్ తో కలిసి స్క్రీన్ పంచుకున్న నిధి మంచి మార్కులే సంపాదించుకుంది. ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకొని ఫాంలోకి వచ్చింది.

nidhi-agarwal-fate-is-going-to-be-changed-by-pawan-kalyan
nidhi agarwal fate is going to be changed by pawan kalyan

అయితే తెలుగులో ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఆశించిన అవకాశాలు రాలేదు. కానీ తమిళంలో మాత్రం జయం రవి, శింబు సినిమాలలో నటించి కోలీవుడ్ ప్రేక్షకులను .. మేకర్స్‌ని బాగా ఆకట్టుకుంది. దాంతో కోలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్ గా మారింది. అక్కడ నిధికి వరసగా అవకాశాలు వస్తున్నాయట. కానీ ఇక్కడ నిధి అగర్వాల్ కి అవకాశాలు రాకపోవడంతో అభిమానులు కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. ఎప్పుడో మొదలైన గల్లా అశోక్ డెబ్యూ సినిమా కూడా ఎప్పుడు పూర్తవుతుందో క్లారిటీ లేదు.

Nidhi agarwal : నిధి వీరమల్లు సెట్ లో జాయిన్ అయిందని అర్థమవుతోంది.

దాంతో టాలీవుడ్ లో నిధి అగర్వాల్‌కి లక్ లేదని మాట్లాడుకున్నారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిధి ఫేట్ మార్చబోతున్నాడు. పవర్ స్టార్ – క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సెట్‌లో పవర్ స్టార్ రాగానే అందరిలో ఒక పవర్ వచ్చేస్తుందని ఆయన చాలా కూల్‌గా ఉంటాడని నిధి సన్నిహితుల వద్ద చెబుతోందట. అంటే ఇప్పటికే నిధి వీరమల్లు సెట్ లో జాయిన్ అయిందని అర్థమవుతోంది. అప్పట్లో శృతి హాసన్ ఫేట్ మార్చిన పవర్ స్టార్ ఇప్పుడు నిధి అగర్వాల్ ఫేట్ మార్చబోతున్నాడని చెప్పుకుంటున్నారు.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu