NewsOrbit
న్యూస్ సినిమా

Nidhi agarwal : అప్పుడు శృతిహాసన్ ఇప్పుడు నిధి అగర్వాల్.. అందుకే పవర్ స్టార్ గ్రేట్..!

Nidhi agarwal : అప్పుడు శృతిహాసన్ ఇప్పుడు నిధి అగర్వాల్.. అందుకే పవర్ స్టార్ గ్రేట్..!

Nidhi agarwal :నిధి అగర్వాల్  Nidhi agarwal శృతిహాసన్ కి ఒకప్పుడు ఐరెన్ లెగ్ అన్న పేరుండేది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ లో చేసిన సినిమాలు ఫ్లాపవడంతో అందరూ శృతిహాసన్ ని ఇలా పిలిచేవారు. కాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇదంతా పట్టించుకోకుండా శృతిహాసన్ కి గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. నిర్మాత బండ్ల గణేష్ బాబు ఈ అమ్మాయి హీరోయిన్ గా వద్దు అని చెప్పినప్పుడు .. పవన్ కళ్యాణ్ ఎందుకు అని అడిగాడట. ఈ అమ్మాయికి ఒక్క హిట్ సినిమాలేదు. అనగానే నువ్వేమైనా పది హిట్స్ తీశావా ఆ అమ్మాయినే పెట్టుకో అన్నాడట.

Nidhi agarwal now then Shruthi hasan...power star is great...
Nidhi agarwal now then Shruthi hasan…power star is great…

అలా ఒకే ఒక్క మాటతో శృతిహాసన్ ని గబ్బర్ సింగ్ సినిమాతో హీరోయిన్ గా అవకాశం ఇవ్వడమే కాదు సౌత్ మొత్తంలో స్టార్ హీరోయిన్ గా మార్చాడు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ. ఒక్క ఫ్లాప్ వస్తే మళ్ళీ ఏ ఒక్కరు ఆ హీరోయిన్ వంక చూడరు. కాని పవన్ కళ్యాణ్ ఇలాంటివి పట్టించుకోడనడానికి ఇదే పెద్ద ఎగ్జాంపుల్. అయితే అప్పుడు శృతిహాసన్ కి అవకాశం ఇచ్చినట్టుగానే ఇప్పుడు నిధి అగర్వాల్ కి అవకాశం ఇచ్చాడు పవన్ కళ్యాణ్.

Nidhi agarwal : పవన్ కళ్యాణ్ తన 27వ సినిమాలో నిధి అగర్వాల్ కి అవకాశం.

అక్కినేని సోదరులతో రెండు సినిమాలు చేసినా ఒక్క హిట్ అందుకోలేకపోయింది. అయినా పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కానీ నిధి అగర్వాల్ కి మాత్రం అవకాశాలు రాలేదు. అయితే తమిళంలో రెండు సినిమాలు చేసింది. అక్కడే మరికొన్ని సినిమాల చర్చలు సాగుతున్నాయట. ఇక టాలీవుడ్ కి టాటా చెప్పేస్తుందనుకుంటుండగా పవన్ కళ్యాణ్ తన 27వ సినిమాలో అవకాశం ఇచ్చాడు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతో నిధి అగర్వాల్ కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోతుందని చెప్పుకుంటున్నారు.

 

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar