NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

నీలిట్ సైంటిస్ట్ నియామకాలకు నోటిఫికేషన్

 

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నీలిట్) లో ఉన్న వివిధ కేటగిరీల ఖాళీలను భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.. సైంటిఫిక్ అసిస్టెంట్-ఎ (గ్రూప్-ఎ), సైంటిస్ట్- బి (గ్రూప్-బి), కేటగిరీలకు ఇంజనీరింగ్, ఎమ్మెస్సీ, ఎంసీఏ, పూర్తి చేసిన వారు వీటికి పోటీ పడొచ్చు. మొత్తం 49 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2020 డిసెంబర్ 31వ తేదీలోగా ఆన్ లైన్ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారం ఇలా..

మొత్తం ఖాళీలు :49
సైంటిఫిక్ అసిస్టెంట్-ఎ (గ్రూప్-బి) :39
అర్హతలు :
ఎంసీఏ, బీ టెక్ లో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎమ్మెస్సీ చదివిన వారు అర్హులు.

సైంటిస్ట్- బి (గ్రూప్-ఎ):10
అర్హతలు :
ఎమ్మెస్సీ లో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ సైన్స్, ఎంసీఏ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆఫ్ కంప్యూటర్ కోర్సు పూర్తి చేసిన వారు అర్హులు.

ఎంపిక విధానం: రాత పరీక్ష
పరీక్ష ఫీజు :
ఎస్సీ ,ఎస్టీ ,పిడబ్ల్యుడి, మహిళా అభ్యర్థులకు రూ.400, అభ్యర్థులకు రూ.800 చెల్లించాలి.
పే స్కేల్ :
సైంటిస్ట్- బి : రూ.56,100-1,77500
సైంటిఫిక్ అసిస్టెంట్-ఎ :
రూ.35,400-1,12,400
దరఖాస్తు విధానం: ఆన్లైన్
వెబ్‌సైట్‌ : http://applydelhi.nielit.gov.in

author avatar
bharani jella

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju