NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

పెళ్లి మండపంలో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్… బాబాయ్ ని చూడగానే నిహారిక కళ్ళల్లో నీళ్లు!!

పెళ్లి మండపంలో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్… బాబాయ్ ని చూడగానే నిహారిక కళ్ళల్లో నీళ్లు!!

అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. మెగా ఫ్యామిలీ మొత్తం ఆయన రాకకోసం ఎదురుచూస్తుంది. పవన్ కళ్యాణ్ నవ వధువుకి ఇచ్చిన మాట నిలపెట్టుకుంటున్నారు. అవును పవన్ కళ్యాణ్ ఉదయపూర్ చేరుకున్నారు. ఇంకా కాసేపటిలో ఉదయపూర్ ప్యాలస్ కు చేరుకోనున్నారు. ఆయన హైదరాబాద్ లో ఉదయపూర్ కు ఫ్లైట్ ఎక్కేముందు తీసిన ఫోటోలు ఇప్పటి వరకు సోషల్  మీడియా లో హల్చల్ చేశాయి. 

పెళ్లి మండపంలో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్… బాబాయ్ ని చూడగానే నిహారిక కళ్ళల్లో నీళ్లు!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలకు తన దీక్షకు ఒక స్వల్ప విరామం ప్రకటించి మెగా డాటర్ పెళ్ళికి హాజరు అవుతున్నారు. పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక వివాహం రేపు రాత్రికి ఉదయపూర్ ప్యాలస్ లో జరగనున్నది. ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు అందరూ ఉదయపూర్ ప్యాలస్ కు చేరుకొని వేడుక చేసుకుంటున్నారు. చిరంజీవి, అల్లు అరవింద్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సతీసమేతంగా ఉదయ్ పూర్ చేరుకుని సందడి చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ అక్కడ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని అభిమానులు భావిస్తున్నంతలో పవన్ కళ్యాణ్ పయనం మెగా ఫ్యాన్స్ అందరినీ సంతోషానికి గురిచేసింది. పవన్ కళ్యాణ్ ఈ రోజు సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఉదయ్ పూర్ చేరారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ మెగా ఫాన్స్ సందడి చేస్తున్నారు.

పెళ్లి మండపంలో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్… బాబాయ్ ని చూడగానే నిహారిక కళ్ళల్లో నీళ్లు!!

పవన్ కళ్యాణ్ గతంలో నితిన్ పెళ్లికి హాజరై సొంత అన్న కూతురు అయిన నిహారిక నిశ్చితార్ధానికి హాజరు కాకపోవడంపై అప్పట్లో పలు విమర్శలు చెలరేగాయి. నిహారిక పెళ్లికి ఎట్టిపరిస్థితులలో హాజరు అవుతా అని పవన్ నవ వధువుకి ఇచ్చిన మాట నిలపెట్టుకున్నారు. బాబాయ్ రాకతో కొత్త పెళ్లికూతురు సంతోషంలో మునిగి తేలుతుంది.

 

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju