NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: రిలీజ్ అయిపోయిన నిహారిక పెళ్లి ఆల్బం…అస్సలు మిస్ అవ్వకండి.

బ్రేకింగ్ న్యూస్: రిలీజ్ అయిపోయిన నిహారిక పెళ్లి ఆల్బం…అస్సలు మిస్ అవ్వకండి.

నాగబాబు గారాల కూతురు నిహారిక కొణిదెల మరికొన్ని నిమిషాలలో  చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకోబుతున్న విషయం మనకి విదితమే.  నిహారిక పెళ్లికి ప్రామిస్ చేసిన విధంగా పవన్ కళ్యాణ్ తన కుమారుడు అకిరానందన్‌తో కలిసి నిన్న సాయంత్రం బేగంపేట్ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయ్ పూర్ చేరుకున్నారు. 

బ్రేకింగ్ న్యూస్: రిలీజ్ అయిపోయిన నిహారిక పెళ్లి ఆల్బం…అస్సలు మిస్ అవ్వకండి.

అంతేకాకుండా వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ తన అన్న కూతురు పెళ్లి పనులను దగ్గర ఉంది చూసుకుంటున్నారు.  నిహారిక పెళ్లికి పవన్ కళ్యాణ్ రాకతో మరింత సందడి వచ్చిందని మెగా ఫాన్స్ తెగ సంబర పడిపోతున్నారు. ఇక అకిరానందన్ ను చూస్తుంటే.. అచ్చు పవన్ కళ్యాణ్‌ను చూసినట్టే ఉంది అంటున్నారు మెగా అభిమానులు. ఇక మెగా ప్రిన్సెస్ నిహారిక మరియు చైతన్య జొన్నలగడ్డ ల వివాహం మరికొన్ని నిమిషాలలో జరగనున్నది. 

బ్రేకింగ్ న్యూస్: రిలీజ్ అయిపోయిన నిహారిక పెళ్లి ఆల్బం…అస్సలు మిస్ అవ్వకండి. బ్రేకింగ్ న్యూస్: రిలీజ్ అయిపోయిన నిహారిక పెళ్లి ఆల్బం…అస్సలు మిస్ అవ్వకండి.

నిహారిక మరియు చైతన్య జొన్నలగడ్డ ల వివాహం సుముహూర్తం ఈ రోజు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు. ఈ వివాహం ఉదయ్‌పూర్‌లో గల ఉదయ్‌విలాస్‌లో జరుగుతుంది. ఈ వేడుక మెగా ఫాన్స్ ఎప్పటికి మర్చిపోలేనిది గా మిగిలిపోనున్నది. 

బ్రేకింగ్ న్యూస్: రిలీజ్ అయిపోయిన నిహారిక పెళ్లి ఆల్బం…అస్సలు మిస్ అవ్వకండి. బ్రేకింగ్ న్యూస్: రిలీజ్ అయిపోయిన నిహారిక పెళ్లి ఆల్బం…అస్సలు మిస్ అవ్వకండి.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు రామ్ చరణ్, ఉపాసనతో దంపతులు మరియు అల్లు అరవింద్ దంపతులతో పాటు అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, అల్లు ఫామిలీ సందడి చేస్తున్నారు. మెగా ప్రిన్సెస్ పెళ్లికూతురిగా ముస్తాబయింది. ఆ ఫోటోలు ఇప్పుడు  సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. 

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju