NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

నిహారిక పెళ్ళికి ముందే బయటకి వచ్చిన ఒక ఫోటో… సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది.

నిహారిక పెళ్ళికి ముందే బయటకి వచ్చిన ఒక ఫోటో… సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది.

మరో రెండు రోజులలో మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు పెళ్ళి పీటలు ఎక్కనున్నది. కొణిదెల నిహారిక మరియు జొన్నలగడ్డ వెంకట చైతన్య ల పెళ్ళి వేడుక డిసెంబర్ 9 న రాజస్థాన్ లోని ఉదయపూర్ పాలస్ లో అంగరంగ వైభవంగా జరగనున్నది. 

నిహారిక పెళ్ళికి ముందే బయటకి వచ్చిన ఒక ఫోటో… సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది.

 

ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కి మెగా ఫామిలీ మొత్తం హాజరు కానున్నది. మెగా హీరోస్, మెగా బ్రదర్స్ త్వరలోనే ఇక్కడ షూటింగ్ పూర్తిచేసుకుని ఉదయపూర్ చేరుకోనున్నారు. మెగా సిస్టర్స్ మరియు మెగా హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్ లు ఈ వేడుకలో సందడి చేయనున్నారు. ఇప్పటికే పెళ్ళి పనులు అన్నీ పూర్తయినట్లు తెలుస్తుంది. మెగా కుటుంబ సభ్యులు అంతా కలిసి అక్కడే ఉండి నిహారిక పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. 

నిహారిక పెళ్ళికి ముందే బయటకి వచ్చిన ఒక ఫోటో… సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది.

పెళ్లికూతురిని చేసినప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ వేరు వేరు స్టైల్స్  లో వేరు వేరు చీరలతో సోషల్ మీడియా లో ఫోటోలు పోస్ట్ చేస్తూనే ఉంది. తాజాగా నిహారిక తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. 32 ఏళ్ల నాటి వాళ్ళ అమ్మ నిశ్చితార్ధం చీర కట్టుకుని తెగ మురిసిపోయింది నవ వధువు. ఆ ఫోటో కింద ‘మా అమ్మ నిశ్చితార్ధం చీర’ అని రాసి పోస్ట్ చేసింది. ఈ రోజు ఆ చీర తాను మళ్ళి కట్టుకుని  వాళ్ళ అమ్మా ఫోటో , తన ఫోటో రెండు పక్క పక్కన పెట్టి పోస్ట్ చేసింది. ఈ ఫోటోను చూసిన మెగా అభిమానులు అంతా కుందనపు బొమ్మలా ఉంది మా మెగా డాటర్ అంటూ సంతోషపడిపోతున్నారు. 

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N