NewsOrbit
Telugu Cinema న్యూస్

Niharika: స్వర్గం అంటే ఏమిటో చెబుతున్న నిహారిక కొణిదెల.. చీల్చి చెండాడుతున్న నెటిజన్స్!

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అక్కర్లేదేమో. మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ వారి సపోర్ట్ తీసుకోకుండానే మొదటి సినిమా ‘ఒక మనసు’తో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సినిమా జయాపజయాలు మాట పక్కన పెడితే నటిగా అమ్మడు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ప్రస్తుతం అమ్మడు టైం ఏమి బాగాలేదు. కొన్ని సార్లు మనం తెలిసి చేసినా, తెలియ‌క చేసినా అడ్డంగా బుక్కయిపోతుంటాం. సరిగ్గా అలాంటి సంగతే జరిగింది నిహారిక విషయంలో. ఇటీవల జరిగిన ఓ పబ్ వ్యవహారం గురించి అందరికీ తెలిసినదే.

Niharika: మరో వివాదం:

కొన్ని రోజుల ముందే ఓ జిమ్ వీడియోను షేర్ చేయ‌టం వలన ట్రోల్సింగ్ ఎక్కువగా ఎదుర్కోవడంతో ఆమె ఏకంగా ఇన్‌స్టాగ్రామ్ నుంచి బ‌య‌ట‌కు వచ్చేసిన విషయం తెలిసినదే. అయితే రీసెంట్‌గానే తాను పాఠాల‌ను నేర్చుకున్నాన‌ని చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఆమె మరలా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొణిదెల తాజాగా జోర్దాన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో కొన్ని ఫొటోల‌ను ఆమె షేర్ చేసింది. ఇందులో ఓ ఫొటోకు ‘నేను ఎక్క‌డున్నా స్వ‌ర్గాన్ని వెతుక్కుంటాను’ అనే క్యాప్షన్ జోడించింది. ఇక్కడే మొదలైంది అసలు రచ్చ. ఫొటోలను చూసి కొందరు నెటిజన్లు మెచ్చుకుంటుంటే కొందరు మాత్రం రకరకాలుగా స్పందిస్తూ కామెంట్స్ రూపంలో రెచ్చిపోతున్నారు.

నెటిజన్ల కామెంట్లు ఇవే:

ఈ విషయాన్ని ఉటంకిస్తూ.. ఇంకోసారి దొరికితే నిజమైన స్వర్గం అప్పుడు కనిపిస్తుందని ఒకరు, గుడికి వెళ్లట్లేదా.. ప్రసాదం తీసుకోవట్లేదా అని మరొకరు, మాకుమాత్రం నిన్ను చూస్తేనే స్వర్గం అని ఇంకొకరు, నువ్వు నవ్వితే మాత్రం మాకు నరకం అని వేరొకరు ఇలా… రకరకాలుగా కామెంట్లు పెట్టి నిహారికతో ఓ ఆట ఆడుకున్నారు. అయితే కొందరు మాత్రం ఆమెకు పిల్లర్‌లాగా నిలబడి నిహారికకి ధైర్యం చెబుతున్నారు. ఇకపోతే నటికంటే ముందే నిహారిక బుల్లితెరపై నటిగా, హోస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన విషయం తెలిసినదే. అలాగే నిర్మాత‌గా ‘ముద్దపప్పు ఆవకాయ’ అనే వెబ్ సిరీస్ ని కూడా అమ్మడు చేసింది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rajamouli: ఎన్టీఆర్ నటించిన ఆ మూవీని చూసి.. జీవితంలో ఆ విధంగా చేయకూడదని ఫిక్స్ అయిపోయిన రాజమౌళి..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!