NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

డేరింగ్ అండ్ డాషింగ్ తరహాలో నిమ్మగడ్డ రమేష్ కుమార్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు విషయంలో నువ్వానేనా అన్నట్టుగా స్టేట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా పరిస్థితి మారింది. ఈ ఎన్నికల విషయంలో క్షణక్షణానికి పరిణామాలు మారిపోతున్నాయి. ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదలచేసిన ఎన్నికల షెడ్యూలు ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తెలపగా, మరోపక్క హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం లో సవాల్ చేసిన ప్రభుత్వానికి పిటిషన్ లో తప్పులు ఉన్నాయని సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది మధ్యలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ఏపీ రాజకీయాల్లో నెలకొంది.

Petition challenges appointment of Nimmagadda Ramesh Kumar as Andhra  Pradesh Election Commissioner- The New Indian Expressమరోపక్క ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఈరోజు మరి కొద్ది గంటల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ అధికారులు ఎన్నికల నిర్వహణ విషయంలో.. వెనకడుగు వేస్తూ వస్తున్నారు. ఒకపక్క వ్యాక్సిన్ ప్రక్రియ పంపిణీ జరుగుతూ ఉన్న సమయంలో ఈ టైంలో ఎన్నికలు విధులు నిర్వహించాలంటే కష్టమని తెలుపుతున్నారు.

 

ఇలాంటి తరుణంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులకు వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల అధికారులకు ఆదేశాలు ఇవ్వటమే కాక కలెక్టర్లకు ఓటర్ల జాబితా ప్రచురించాలని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో 2021 ఓటర్ల జాబితా తమవద్దకు ఏదీ రాలేదని కలెక్టర్లు ఎస్ఈసి కి చెప్పినట్లు సమాచారం. చాలా వరకు ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులు ఎస్ఈసి ఇస్తున్న ఆదేశాలు పట్టించుకోవటం లేదు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోపక్క కావాలనే అధికారులు కోర్టు ఆదేశాలు ఉన్నాగాని పట్టించుకోవడం లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ అవుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈరోజు మధ్యాహ్నం కల్లా ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులను హడలెత్తించడానికి అవసరమైతే చర్యలు కూడా తీసుకోవడానికి నిమ్మగడ్డ డేరింగ్ చేయబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. దీంతో మరికొద్ది రోజుల్లో పదవి నుండి తొలగిపోయే నిమ్మగడ్డ విషయంలో మాట వింటే.. రాబోయే నాలుగు సంవత్సరాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి కాబట్టి ఏమవుతుందో అన్న టెన్షన్ లో.. ఏం చేయలేని స్థితిలో అధికారులు ఉన్నట్లు టాక్.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!