NewsOrbit
న్యూస్

తూత్తర యవ్వారం: నిమ్మగడ్డ విషయంలో “అసలుకంటే ఎక్కువగా కొసరు” చూపిస్తున్న ఉత్సాహం ఇది!

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల అధికారిగా తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ్యహారం చినికి చినికి గాలివానగా మారిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ప్రభుత్వానికి మధ్య ఉన్న ఈ చిన్న డిస్ప్యూట్ కాస్తా.. ఏపీలో రాజకీయ రణరంగానికి.. ప్రభుత్వ – ప్రతిపక్షాల ప్రిస్టేజ్ వ్యవహారంగా మారడానికి.. దారితీసిందన్నా అతిశయోక్తి కాదేమో! హైకోర్టు, అనంతరం సుప్రీంకోర్టులో కూడా ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా తీర్పు రాకపోయినా నిమ్మగడ్డ నియామకం జరగలేదు! దీంతో రమేష్ కుమార్ మళ్లీ హైకోర్టు ఆశ్రయించారు. అనంతరం ప్రస్తుతం బంతి గవర్నర్ కోర్టుకి చేరింది! ఈ క్రమంలో సోమవారం నాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్.. గవర్నర్ ను కలవనున్నారు!

 

ఈ విషయంలో అన్ని రకాలుగానూ అపకీర్తిని సంపాదించుకున్నారన్న పేరు సంపాదించుకున్న రమేష్ కుమార్ కాస్త తగ్గుదామన్నా.. కొన్ని రాజకీయ పార్టీలు ఆయనను మరింతగా ప్రోత్సహిస్తున్నాయని.. ఇప్పుడు “మీ నియామకం మా ప్రిస్టేజ్ ఇష్యూ లా మారిపోయిందని” ఒత్తిడి తెస్తున్నాయంట!! ఇందులో భాగంగా ఇంత జరిగాక కూడా ఆ సీట్లో కూర్చున్నా.. తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సపొర్ట్ ఉండదని.. పని కూడా ఉండదని భావిస్తోన్నా రమేష్ కుమార్… ఆ రాజకీయ పక్షాల మాట కాదనలేక.. గవర్నర్ తో “మమ” అనిపించేసుకుని.. ఒకసారి ఆ సీట్లో కూర్చొని.. అనంతరం కొన్ని రోజుల తర్వాత రాజినామా చేసే ఆలోచనలో ఉన్నారనే మాటలు ఆ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి!

ఎందుకంటే… రమేష్ కుమార్ మొదట్లో ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు.. జగన్ ప్రభుత్వ మాటలను నమ్మనివారంతా ఆయనకు పరోక్ష మద్దతుగా నిలిచారు. కానీ.. ఎప్పుడైతే “పార్క్క్ హయత్” వ్యవహారం వెలుగులోకి వచ్చిందో.. నాటి నుంచీ రమేష్ కుమార్ వెనక్కి తగ్గిపోవాలనే అనుకున్నారంట. ఇదే క్రమంలో ఈ విషయంలో సుప్రీంలో ఉన్న ఏపీ ప్రభుత్వ పిటిషన్ లో “పార్క్ హయత్ రహస్య భేటీ” వ్యవహారాన్ని కూడా కలపమని కోర్టు ఆదేశించింది! దీంతో ఇక ఈ వ్యవహారాన్ని తెగేదాకా లాగొద్దని రమేష్ కుమార్ భావించారట! అయినా కూడా అసలుకంటే కొసరుకే ఆత్రుత ఎక్కువగా ఉందన్నట్లుగా… కొన్ని రాజకీయ పార్టీలు ఆయన్ని బలవంతపెడుతున్నయని అంటున్నారు!!

ఆ కొసరు బ్యాచ్ ఆత్రుత అలా ఉంటే… ఈ విషయంలో ఏకంగా బెట్టింగుల పర్వానికి తెరలేపారంట బెట్టింగ్ రాయుల్లు! ఏపీకి రమేష్ కుమారే ఎన్నికల కమిషనర్ గా వస్తారని కొందరు.. రారని మరికొందరు.. వచ్చినా ఉండరని ఇంకొందరు.. ఇలా బెట్టింగులకు కూడా పాల్పడుతున్నారన్న విషయం ఈ సీరియ లో కొత్త కొసమెరుపు!!

Related posts

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N