NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: తొమ్మిది వారాలకు విశ్వ తీసుకున్న రెమ్యునరేషన్ వివరాలు..?

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ప్రారంభమై తొమ్మిది వారాలు గడిచినా సంగతి తెలిసిందే. దాదాపు సగం సీజన్ పూర్తి కావడంతో… ఎవరు టైటిల్ విన్నర్ అవుతారు..? ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు..? అనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. 19 మంది ఇంటి సభ్యులు ఎంట్రీ ఇవ్వగా విశ్వ తో కలిపి బయటకు వెళ్లిన వారి సంఖ్య 9. విశ్వ కి ముందు మొదటి వారం..సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్‌ మాస్టర్‌, హమీదా, శ్వేతవర్మ, ప్రియ, లోబో. ఇదిలా ఉంటే హౌస్లో విశ్వ ఫిజికల్ టాస్క్ పరంగా నెంబర్ వన్ కంటెస్టెంట్ అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో విశ్వ ఎలిమినేట్ కావడంతో హౌస్లో ఫిజికల్ టాస్క్ లో… అంతగా రాణించే కంటెస్టెంట్ లో ఎవరూ లేరని.. బయట జనాలు అంటున్నారు.

దాదాపు ఫిజికల్ టాస్క్ లో విశ్వ రాణించిన అంతగా మరే కంటెస్టెంట్ రానించ్చలేదని.. అందువల్లే విశ్వ రెండుసార్లు కెప్టెన్ అయినట్లు చెప్పుకొస్తున్నారు. అయినా కానీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ లను ఇంటి నుండి ముందే ఎలిమినేట్ చేయటం వల్ల షోకి మైనస్ అని.. విశ్వ మరికొన్ని రోజులు హౌస్ లో ఉంటే ఇంకా బాగుండేది అని బయట ప్రేక్షకులు అంటున్నారు. ఇదిలా ఉంటే విశ్వ రెమ్యునరేషన్‌ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారమైతే అతడికి వారానికి రెండు నుంచి రెండున్నర లక్షల వరకు ఇస్తున్నారట! ఈ లెక్కన అతడు 9 వారాలకు గానూ 22 లక్షలు వెనకేసినట్లు బయట టాక్ నడుస్తుంది.

Bigg Boss 5 Telugu: Eliminated Contestant Vishwa Give Ranks To Housemates - Sakshi

సీజన్ త్రీ లో అలీ రెజా…

ఇదిలా ఉంటే విశ్వ మరోసారి ఇంటిలో కి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని బయట జనాలు అంటున్నారు. మేటర్ లోకి వెళితే గతంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా రాణించిన వాళ్ళు ఎలిమినేట్ అయిన తర్వాత మళ్లీ ఇంట్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. సీజన్ త్రీ లో అలీ రెజా ఫిజికల్ టాస్క్ లో.. తిరుగులేని ట్రాకర్ కార్డు ఉంది అతను రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అఖిల్ సార్దిక్ కూడా హౌస్ లోకి రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఈ పరంగా అయితే మళ్లీ విశ్వ హౌస్ లోకి వచ్చే అవకాశాలు.. ఉన్నాయని బిగ్ బాస్ హౌస్ లో.. ఏదైనా జరగొచ్చు అని అంటున్నారు.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!