NewsOrbit
న్యూస్

సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన నిర్భయ దోషి అక్షయ్ సింగ్

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు దోషులకు కొద్ధి రోజుల్లో ఉరిశిక్ష అమలు చేయనున్నారని ప్రచారం జరుగుతుండగా దోషుల్లో ఒకరైన అక్షయ్ సింగ్ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. తనకు విధించిన ఉరి శిక్షపై పునఃసమీక్ష చేయాలని పిటిషన్‌లో కోరాడు. అక్షయ్ పిటిషన్ ను సుప్రీం కోర్టు స్వీకరించింది. నిందితుడి తరఫు న్యాయవాది ఎపి సింగ్ ఈ అంశంపై మాట్లాడుతూ అక్షయ్ రివ్యూ పిటిషన్‌పై తీర్పు వచ్చిన తర్వాత నిందితులందరూ కలిసి క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం గురించి ఆలోచిస్తామని తెలిపారు. 2018 జులై తొమ్మిదిన అక్షయ్ సింగ్ మినహా మిగిలిన ముగ్గురు నిందితులు రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది.

2012లో ఢిల్లీలో కదులుతున్న బస్సులో అత్యంత హేయంగా నిర్భయపై ఆరుగురు యువకులు అత్యాచారం చేశారు. తీవ్రగాయాలపాలైన నిర్భయ చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయస్థానం ముందుకు హజరుపర్చారు. వారిలో ఒకరు మైనర్ కావడంతో అతడికి తప్ప మిగతా అందరికీ 2017లో ఉరిశిక్షను విధించారు. నిందితుల్లో ఒకరు జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం వీరు తీహర్ జైలులో ఉన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

Leave a Comment