NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

నిస్సాన్ మాగ్నైట్ సరికొత్త రికార్డ్.. !

నిస్సాన్ మాగ్నైట్ .. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఇటీవల తన Nisson magnite compact SUV ని భారత మార్కెట్లో విడుదల చేసింది..! ఈ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్ యూ వీ విడుదల అయినప్పటి కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.. దీంతో ఎస్ యూ వీ వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగా పెరిగిపోయింది.. ఇటీవల రాజమండ్రి లోనీ కంటిపూడి నిస్సాన్ డీలర్ షిప్ డ్రైవ్ లో ఒక్క రోజే 36 మంది కస్టమర్స్ కు నిస్సాన్ మాగ్నైట్ లను డెలివరీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే..! తాజాగా ఇప్పుడు బెంగళూరుకు చెందిన సన్నీ నిస్సాన్ డీలర్ షిప్ ఒక్కరోజులోనే 100 మాగ్నైట్ కార్లను డెలివరీ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది..!

 

Nissan magnite one day 100 deliveries creates a new record

నిస్సాన్ మ్యాగ్నెట్ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో Nissan kicks, Nisson magnite compact SUV ఈ రెండు మోడల్స్ ను మాత్రమే విక్రయిస్తుంది. వీటి ఆకర్షణీయమైన డిజైన్, రీజనబుల్ ధర కారణంగా మార్కెట్లో ఎస్ యూ వీ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇప్పటివరకు ఈ మోడల్ కోసం 33000 యూనిట్లకు పైగా బుకింగ్స్ వచ్చాయి. కస్టమర్ ఎంచుకునే వేరియంట్ ను బట్టి దీన్ని వెయిటింగ్ పీరియడ్ 6 నుంచి 8 నెలల వరకు ఉంది. ఈ నేపథ్యంలో నిస్సాన్ మ్యాగ్నెట్ కోసం వస్తున్న డిమాండ్ ను తగ్గించడానికి కంపెనీ తన చెన్నై ప్లాంట్ లో అదనంగా మరో 1000 మంది సిబ్బందిని నియమించుకొని మూడవ షిఫ్ట్ ను కూడా ప్రారంభించింది. దీని ద్వారా వెయిటింగ్ రెండు నుంచి మూడు నెలలకు తగ్గించాలని భావిస్తోంది. మార్కెట్లో లో దీనికి ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.49 లక్షలు గా ఉంది. బెంగుళూరుకు చెందిన సన్నీ నిస్సాన్ డీలర్ షిప్ ఒక్కరోజులోనే 100 మాగ్నైట్ డెలివరీలు ఇచ్చి సరికొత్త మైలురాయిని చేరుకుంది.

Nissan magnite one day 100 deliveries creates a new record

ఫీచర్లు:
Nissan magnite compact SUV 9 బాడీ కలర్స్, 5 mono tone , 4dual tone ఆప్షన్లతో లభిస్తుంది. అంతేకాకుండా స్లిక్ హెడ్ ల్యాంప్స్, L shaped డే టైం రన్నింగ్ లైట్లు DRL, డామినేటింగ్ ఫ్రంట్ గ్రిల్ తో అదరగొడుతుంది. ఈ ఎస్యువి లో 8- ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, +టచ్ స్క్రీన్, వైర్లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, బిల్ట్ ఇన్ వాయిస్ రికాగ్నేషన్, 7- ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ ప్యానల్, వెల్కమ్ యానిమేషన్, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టం వంటి ఫీచర్లు ఉన్నాయి. నిస్సాన్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ, నిస్సాన్ కనెక్ట్ ద్వారా 50 రకాల ఫీచర్లను కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో జియో ఫెన్స్, రోడ్ సైడ్ అసిస్టెన్స్, స్మార్ట్ కనెక్టివిటీ తదితర ఫీచర్లు ఉన్నాయి. కస్టమర్ అవసరానికి తగినట్లుగా వీటిని మార్చుకోవచ్చు.

ఇది కూడా చదవండి : గూగుల్ సెర్చ్ ఇండెక్స్ లో లీకైనా వాట్సాప్ మొబైల్ నెంబర్స్ ..మీ నెంబర్ ఉందేమో చెక్ చేసుకోండి

author avatar
bharani jella

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?