టాలీవుడ్ యువ హీరో నితిన్ పెళ్లి ముహూర్తం ఎట్టకేలకు కుదిరింది. నాగర్ కర్నూల్‌కు చెందిన షాలినితో నితిన్ చాలా కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో నితిన్, షాలినిల నిశ్చితార్ధం ఘనంగా జరిగింది.
కాగా ఏప్రిల్ లో దుబాయ్ లో భారీ ఎత్తున నితిన్ పెళ్లి జరుగుతుందని తెలిపారు. అయితే ఈలోగా లాక్ డౌన్ రావడంతో ప్లాన్స్ అన్నే బెడిసికొట్టాయి. అయితే మొత్తానికి నితిన్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. తాజా సమాచారం ప్రకారం ఈ నెల 26న రాత్రి 8.30 నిమిషాలకు నితిన్ పెళ్లి జరగనుంది. నాగశివారులోని ఒక ఫామ్ హౌస్ లో ఈ వివాహ వేడుక జరగనుంది. పరిస్థితులు చెక్కబడిన తర్వాత ఇండస్ట్రీకి పెద్ద పార్టీ ఇవ్వనున్నాడు.