NewsOrbit
న్యూస్ సినిమా

Nithin : నితిన్ 30 నుంచి ఫస్ట్ లుక్ రాబోతోంది..!

Nithin : రంగ్ దే సినిమాతో హిట్ అందుకొని మంచి ఫాంలోకి వచ్చాడు యూత్ స్టార్ నితిన్. గత ఏడాది భీష్మ సినిమా హిట్ అందుకున్న తర్వాత వరసగా నాలుగు సినిమాలను కమిటయ్యాడు. వీటిలో చెక్ సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలయిన ఈ సినిమా నితిన్ కి హిట్ ఇవ్వలేకపోయింది. కాస్త డిసపాయింట్ అయిన నితిన్ రంగ్ దే సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు.

nithin-30 first look is going to arrive
nithin 30 first look is going to arrive

అందుకే రంగ్ దే సినిమాకి ప్రమోషన్స్ గట్టిగా నిర్వహించారు. సినిమా మీద బాగా పాజిటివ్ వైబ్స్ తెచ్చారు. అనుకున్నట్టుగానే రంగ్ దే సినిమా చిత్ర యూనిట్ కి భారి హిట్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా సక్సస్ కి దూరంగా ఉన్న కీర్తి సురేష్ కి మంచి హిట్ దక్కింది. చెక్ సినిమా డిసప్పాయింట్ చేసినా రంగ్ దే రూపంలో నితిన్ కి హిట్ పడింది. దాంతో ఇదే ఊపుని కంటిన్యూ చేస్తూ తన నెక్స్ట్ సినిమా నుంచి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు.

Nithin : నితిన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయబోతున్నారు.

బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ‘అంధాదున్’ తెలుగు రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి – నికిత రెడ్డిలు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నితిన్ కెరీర్ లో 30వ సినిమాగా వస్తున్న ఈ రీమేక్ లో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో కనిపించబోతోంది. కాగా మార్చ్ 30న నితిన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయబోతున్నారు.

Related posts

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu