NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

పెళ్లి తరవాత భార్యతో ఫస్ట్ టైమ్ బయటకి వచ్చిన నితిన్ – క్యూట్ కపుల్ ఫోటో వైరల్

పెళ్లి తరవాత భార్యతో ఫస్ట్ టైమ్ బయటకి వచ్చిన నితిన్ - క్యూట్ కపుల్ ఫోటో వైరల్

ప్రముఖ నిర్మాతల జాబితాలో దిల్ రాజు ఒకరు. ఈ ఏడాది మే నెలలో ఆయన రెండో పెళ్లి చేసుకున్న విషయం విదితమే. కరోనా నేపథ్యంలో దేశంలో లాక్‌డౌన్ ఉండడంతో నిజామాబాద్‌లోని ఒక ఆలయంలో  చాలా సింపుల్ గా తేజస్వినితో దిల్ రాజు వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకకి చాలా తక్కువ మంది హాజరయ్యారు. ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే పెళ్ళిలో కనిపించారు. వీరి పెళ్లి పెద్ద దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి వలన జరిగింది. ఈమె దిల్ రాజుకు ఒక్కతే కుమార్తె. 

పెళ్లి తరవాత భార్యతో ఫస్ట్ టైమ్ బయటకి వచ్చిన నితిన్ - క్యూట్ కపుల్ ఫోటో వైరల్2017లో దిల్ రాజు మొదటి భార్య అయిన అనిత గుండెపోటుతో మరణించారు. ఆవిడ లేని లోటు దిల్ రాజును తీవ్రంగా కుంగదీసింది. అప్పటి వరకు దిల్ రాజుకు అన్నిటిలో తోడుగా ఉన్న అనిత సడన్ గా లేకపోవడంతో ఆయన మరింత కృంగిపోయారు. అప్పటివరకు దిల్ రాజు నిర్మించిన ప్రతి సినిమాని అనిత సమర్పించేవారు. అనిత హఠాన్మరణంతో దిల్ రాజు ఒంటరి గా మిగిలిపోయారు. తన తండ్రి ఒంటరిగా ఉండకూడదని భావించిన ఆయన కూతురు హన్షిత రెడ్డి తన తండ్రికి దగ్గరుండి రెండవ వివాహం చేశారు.

పెళ్లి తరవాత భార్యతో ఫస్ట్ టైమ్ బయటకి వచ్చిన నితిన్ - క్యూట్ కపుల్ ఫోటో వైరల్సినిమా ఇండస్ట్రీ లో నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్‌గా మరియు ఎగ్జిబిటర్‌గా తనదైన ముద్ర వేశారు దిల్ రాజు. ఈ రోజు దిల్ రాజు 50వ పుట్టినరోజు. ఈ సందర్భంగా దిల్ రాజు టాలీవుడ్ ప్రముఖులకు గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు ఈయన బర్త్ డే పార్టీలో సందడి చేసారు. ఈ వేడుకకు నితిన్ తన భార్యతో కలిసి తొలిసారి బయటకు వచ్చారు. వారి జంట ఎంతో చూడముచ్చటగా ఉంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju