NewsOrbit
న్యూస్ సినిమా

nithin : నితిన్ హ్యాట్రిక్ హిట్ కొట్టాడు..ఫుల్ హ్యాపీ అంటున్నాడు.

nithin : యూత్ స్టార్ నితిన్ – కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా రంగ్ దే. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్ననే యూఎస్ ప్రీమియర్ షోస్ పడి అక్కడి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్ వచ్చింది. ఇక ఈ రోజు దేశ వ్యాప్తంగా రిలీజైన రంగ్ దే సినిమా హిట్ టాక్ ని తెచ్చుకుంది. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరాం అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యాయి. ఇక యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కథ కథనం ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోగా నితిన్ – కీర్తి సురేష్ జంట స్క్రీన్ మీద ఫ్రెష్ ఫీలింగ్ ని కలిగిస్తోంది.

nithin-full-happy-with-hatric-hit
nithin full happy with hatric hit

గత చిత్రం చెక్ సినిమా నితిన్ ని నిరాశపరచగా రంగ్ దే మళ్ళీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని నితిన్ మళ్ళీ ఫాంలోకి వచ్చేలా చేసింది. అయితే నితిన్ కి రంగ్ దే సినిమా హ్యాట్రిక్ సినిమా.. అంటే హ్యాట్రిక్ హిట్ అనమాట. అదేలా అంటే సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ లో నితిన్ నటించిన మూడవ సినిమా. ఇంతక ముందు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో అ..ఆ సినిమా చేశాడు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

nithin : సితార బ్యానర్ లో నిర్మించిన మూడు సినిమాలతో నితిన్ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు.

ఆ తర్వాత వచ్చిన సినిమా భీష్మ కూడా సితార బ్యానర్ లోనే నిర్మించారు. ఈ రెండు సినిమాలకి నిర్మాత సూర్య దేవరనాగ వంశీ. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగ్ దే సినిమా కూడా ఇదే బ్యానర్ లో తెరకెక్కింది. ఇలా సితార బ్యానర్ లో నిర్మించిన మూడు సినిమాలతో నితిన్ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. దాంతో చిత్ర బృందం ఆనందంలో మునిగి తేలుతోంది. సంస్థ కార్యాలయంలో చిత్ర బృందం బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మొత్తానికి ముందు నుంచి రంగ్ దే సినిమా మీద అభిమానుల్లో .. ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొనగా ఆ అంచనాలు అందుకుంది రంగ్ దే సినిమా.

Related posts

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ మను తో కలిసి భోజనం చేస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా రక్తం అమ్ముకొని పండు కి బొమ్మ కొనిచ్చిందని బాధపడుతున్న శ్యామ్..

siddhu

Family Star Trailer: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Mrunal Thakur: బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆ పార్ట్ చూపిస్తూ ఉర్రూతలూగిస్తున్న మృణాల్ ఠాకూర్… ఏం ఫిగర్ రా బాబు..!

Saranya Koduri

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

Krishna Mukunda Murari March 28 2024 Episode 430: మీరా మీద కృష్ణ కి డౌట్..కృష్ణ ని లిమిట్స్ లో ఉండమన్న మురారి.. ఆదర్శ మనసు మార్చాలీ అనుకున్న మీరా..

bharani jella

Trinayani March 28 2024 Episode 1200: శివ జ్యోతి మీద ప్రమాణం చేసి ఆపద కొని తెచ్చుకున్న పెద్ద బొటమ్మ..

siddhu