NewsOrbit
న్యూస్ సినిమా

Nithin : నితిన్ – నాని ల మధ్య ఈ ఏడాది గట్టి పోటీ.. ఎవరి వారు నేనే విన్నర్ అనుకుంటున్నారు..?

Nithin : నితిన్ మరో సినిమాకి రిలీజ్ డేట్ లాక్..సమ్మర్ లోపే మూడు సినిమాలు..!

Nithin : నితిన్ – నాని .. టాలీవుడ్ లో మంచి ఫ్యామిలీ ఆడియన్స్ ని సంపాదించుకున్నారు. ఈ ఇద్దరి హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే యూత్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అయిపోతారు. ఇక నిర్మాతలకి నితిన్ .. నాని లతో సినిమా తీయాలంటే చాలా కం‌ఫర్ట్ గా ఫీలవౌతారు. మినిమం గ్యారెంటీ హీరోలని ఇద్దరి టాలీవుడ్ లో పేరుంది. అందుకే నాని గాని నితిన్ గాని హిట్ .. ఫ్లాపులతో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇద్దరి చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

Nithin : నితిన్ మరో సినిమాకి రిలీజ్ డేట్ లాక్..సమ్మర్ లోపే మూడు సినిమాలు..!
Nithin : heavy competition between Nithin -Nani- are they decides themselves as winners

వాస్తవంగా నాని – నితిన్ సినిమాలు గత ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చేయాల్సింది. కాని కరోనా కారణంగా గత ఏడాది రిలీజ్ ప్లాన్ చేసుకున్న సినిమాలు ఈ ఏడాది రెడీ అవుతున్నాయి. అయితే అనూహ్యంగా నాని నుంచి మూడు సినిమాలు వస్తుంటే నితిన్ నుంచి మూడు సినిమాలు రాబోతున్నాయి. చెప్పాలంటే నాని కంటే నితిన్ సినిమాలే ఈ ఏడాది సమ్మర్ వరకు మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికే నితిన్ నటిస్తున్న రంగ్ దే, బాలీవుడ్ హిట్ సినిమా అంధాదున్ తెలుగు రీమేక్..రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేశారు. ఇక చెక్ సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Nithin : నితిన్ – నాని లకి ఈ ఏడాది ఎన్ని సూపర్ హిట్స్ దక్కుతాయో…!

కాగా నాని నుంచి ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటించిన టక్ జగదీష్ ఏప్రిల్ 16 న రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత శ్యాం సింగ్ రాయ్.. అంటే సుందరానికి రిలీజ్ కానున్నాయి. కాని ఇంకా ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేయలేదు. అయితే ఇప్పుడు అందరూ ఈ ఇద్దరు హీరోల నుంచి మూడేసి సినిమాలు రాబోతున్నాయి. మరి ఏ హీరో అకౌంట్ లో ఎన్ని హిట్స్ పడతాయో అంటూ చెప్పుకుంటున్నారట. చూడాలి మరి నితిన్ – నాని లకి ఈ ఏడాది ఎన్ని సూపర్ హిట్స్ దక్కుతాయో.

 

Related posts

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju