NewsOrbit
జాతీయం న్యూస్

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురైయ్యారు. ఉత్తర బెంగాల్ డార్జిలింగ్ లో జాతీయ రహదారుల శంకుస్థాపన కార్యక్రమానికి హజరైన సమయంలో వేదికపైనే ఆయన అస్వస్థతకు గురైయ్యారు. దీంతో అధికారులు కార్యక్రమాన్ని ఆపేసి ఆయనను పక్కనే ఉన్న గ్రీన్ రూమ్ లోకి విశ్రాంతి కోసం తరలించారు. అక్కడ ఆయనకు వైద్యులు ప్రధమ చికిత్స అందించారు. సెలైన్ పెట్టారు. ఆ తర్వాత సిలిగురి నుండి సీనియర్ వైద్యులను రప్పించి వారి ఆధ్వర్యంలో చికిత్స అందించారు. గడ్కరీకి బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గినట్లు వైద్యులు తెలిపారు.

Nitin Gadkari

 

తదుపరి ఆయనను డార్జిలింగ్ బీజేపీ ఎంపీ రాజు బిస్తా తన నివాసానికి గడ్కరీని తీసుకువెళ్లారు. మటిగారలోని తన నివాసంలో గడ్కరీకి చికిత్స అందించేందుకు రాజు బిస్తా ఏర్పాట్లు చేశారు. వైద్య బృందం రాజు బిస్తా నివాసానికి చేరుకుని గడ్కరీకి వైద్యసేవలు అందిస్తొంది.

ఉత్తర బెంగాల్ డార్జిలింగ్ లో రూ.1,206 కోట్ల తో నిర్మించనున్న మూడు జాతీయ రహదారుల ప్రాజెక్టుల శంకుస్థాపన చేసేందుకు గడ్కరీ వెళ్లారు. గడ్కరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలియజేశారు. దీంతో ఆసుపత్రికి తరలించకుండానే రాజు బిస్తా నివాసంలోనే వైద్య బృందం చికిత్స అందిస్తొంది.

Related posts

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N