NewsOrbit
Featured న్యూస్ సినిమా

Niveda pethuraj : నివేదా పేతురాజ్ పాగల్ మీద నమ్మకం పెట్టుకుంది..స్టార్ హీరోయిన్ అవుతుందా..?

Niveda pethuraj : నివేదా పేతురాజ్ టాలీవుడ్ లో ‘మెంటల్ మదిలో’ సినిమా ద్వారా పరిచయమైంది. నివేదా పేతురాజ్ మొదటి సినిమాతో ప్రేక్షకుల ను మేకర్స్ ని బాగా ఆకట్టుకుంది. దాంతో ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలు చేసి మంచి పేరే తెచ్చుకుంది. ఇటీవల రెడ్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమాలు నివేదాకి మంచి పేరే తెచ్చి పెట్టాయి. అయితే సోలో హీరోయిన్ గా మాత్రం అవకాశాలు రావడం లేదు. ఎంత అందం ఉన్నా.. మంచి పర్ఫార్మర్ అయినా సోలో హీరోయిన్ గా పాపులర్ అయితే ఉండే క్రేజ్ వేరు.

niveda-pethuraj-belief-is-on-paagal
niveda pethuraj belief is on paagal

ఆ ప్రయత్నాలే చేస్తోంది ఈ యంగ్ బ్యూటీ. ఈ క్రమంలో తాజాగా ‘పాగల్’ అన్న సినిమాలో హీరోయిన్‌గా నటించింది. యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా మే 1వ తేదీన రిలీజ్ కాబోతోంది. విశ్వక్ సేన్‌కి యూత్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే విశ్వక్ సేన్ నటించిన సినిమాలు బాగా ఆకట్టుకున్నాయి. దాంతో నివేదా ‘పాగల్’ సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకుంది. అంతేకాదు ఈ సినిమా తర్వాత సోలో హీరోయిన్‌గా టాలీవుడ్ లో మంచి అవకాశాలు అందుకొని సెటిలవుతుందని భావిస్తుందట.

Niveda pethuraj : నివేదా పేతురాజ్ నమ్మకాలు ఈ సినిమా నిజం చేస్తుందా లేదా..!

చూడాలి మరి నివేదా పేతురాజ్ నమ్మకాలు ఈ సినిమా నిజం చేస్తుందా లేదా. ఇండస్ట్రీలో కావాల్సింది హీరోయిన్స్ కి భారీ హిట్. ఆ హిట్ హీరోయిన్ కి గనక దక్కితే దర్శక, నిర్మాతలే కాదు హీరోలు కూడా తమ సినిమాలలో అవకాశాలివ్వడానికి రెడీ అవుతారు. అల్లు అర్జున్, రాం లాంటి స్టార్ హీరోల సినిమాలలో నటించింది కాబట్టి పాగల్ సినిమా గ్యారెంటీగా నివేదా కెరీర్ కి పెద్ద ప్లస్ పాయింట్ అయి యూ టర్న్ తీసుకుంటుందని అభిమానులు చెప్పుకుంటున్నారు. చూడాలి మరి పాగల్ సినిమా నివేదా కెరీర్ ని ఎలా డిసైడ్ చేస్తుందో.

Related posts

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?