NewsOrbit
Featured న్యూస్ సినిమా

Nivetha thomas : కొన్ని సినిమాలే మనకోసం అనిపిస్తాయి.. నివేతా థామస్..!

Nivetha thomas : మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా వకీల్ సాబ్. బోనీకపూర్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు – శిరీష్ నిర్మించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు.

కాగా గత శుక్రవారం (ఏప్రిల్ 9) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజైన ప్రతీ చోటా బ్లాక్ బస్టర్ హిట్ అన్న టాక్‌తో దూసుకుపోతోంది. హిందీలో అమితాబ్ బచ్చన్, తమిళంలో అజిత్ కుమార్ చేసిన లాయర్ పాత్రని మన దగ్గర పవన్ కళ్యాణ్‌ చేశాడు.

nivetha-thomas-says few movies are meant for self
nivetha thomas says few movies are meant for self

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కాకుండా కీలకమైన మూడు పాత్రల్లో నివేతా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్ నటించారు. కాగా నివేతా థామస్ వకీల్ సాబ్ సినిమాలో నటనకి గానూ ఎన్నో ప్రశంసలు దక్కుతున్నాయి. నేచురల్ పర్ఫార్మర్‌గా నివేతా థామస్‌కి ఎంతటి పేరుందో అందరికీ తెలిసిందే. అయితే వకీల్ సాబ్‌లో తన పాత్రకి ఇంతటి రెస్పాన్స్ రావడం ఎంతో ఆనందంగా ఉందంటూ చెపుకొచ్చింది. ఈ సినిమా రిలీజ్ కి ముందు నివేతా కరోనా బారిన పడింది.

Nivetha thomas : పవన్ కళ్యాణ్‌తో నటించడం చాలా స్పెషల్..!

దాంతో వకీల్ సాబ్ ప్రమోషన్స్‌కి దూరంగా ఉండాల్సి వచ్చింది. దర్శకుడు వేణు శ్రీరాం, అంజలి, అనన్య నాగళ్ళ మాత్రమే ప్రమోషన్స్‌కి హాజరయ్యారు. అయితే సినిమా రిలీజ్ రోజు నివేతా థామస్ థియేటర్‌లో ప్రత్యక్షమై షాకిచ్చింది. అందరూ కామెంట్ కూడా చేశారు. కానీ థియేటర్‌లో జనం మధ్యన కాకుండా దూరంగా నిలుచుని వకీల్ సాబ్ సినిమా చూసి సంబరపడింది. ఈ సందర్భంగా తను కరోనా నుంచి కోలుకున్నాని… కొన్ని పాత్రలు మనకోసమే తయారవుతాని వకీల్ సాబ్‌లో నా పాత్ర చూస్తే అనిపించిందని చెప్పుకొచ్చింది. ఇక పవన్ కళ్యాణ్‌తో నటించడం చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చింది.

Related posts

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Brahmamudi April 13 2024 Episode 383:  బిడ్డతో ఫంక్షన్ కి వెళ్లిన కావ్య.. వెన్నెల ఎంట్రీ.. రుద్రణి ప్లాన్ కనిపెట్టిన స్వప్న

bharani jella

Krishna Mukunda Murari April 13 2024 Episode 444: భవానీ నిర్ణయానికి గింగిరాలు తిరిగిన ముకుంద.. కృష్ణ మురారి సంతోషం.. రజనీతో కలిసి ముకుంద ప్లాన్..

bharani jella

Jayasudha: వాట్.. సీనియర్ యాక్టర్ జయసుధ తల్లి హీరోయినా?.. ఏ ఏ సినిమాల్లో నటించిందంటే..!

Saranya Koduri

Nuvvu Nenu Prema April 12 2024 Episode 597: పోలీస్ స్టేషన్ కి కుచల.. కృష్ణ ఆవేశం.. రౌడీలకు లొంగిపోయిన విక్కీ.. పద్మావతిని కాపాడనున్నాడా?

bharani jella

Naga Panchami: పంచమి బిడ్డ గురించి గురువుగారు ఏం చెప్పు తలుచుకున్నాడు.

siddhu

SS Rajamouli: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ యాడ్ లో రాజమౌళి.. వీడియో వైరల్..!!

sekhar

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Madhuranagarilo April 12 2024 Episode 336: శ్యామ్ ని జైల్లో వేయించిన రుక్మిణి…

siddhu

Pawan Kalyan: రామ్ చరణ్ కి బెస్ట్ విషెస్ తెలియజేసిన పవన్ కళ్యాణ్..!!

sekhar

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

OTT Releases: ఒకేరోజు ఓటీటీలోకి సందడి చేసేందుకు వచ్చేసిన 3 సూపర్ హిట్ మూవీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri