ట్రెండింగ్ న్యూస్

No 1 Yaari : త్వరలోనే నెంబర్ 1 యారీ షో ప్రారంభం.. రానా దగ్గుబాటి హోస్ట్.. ఇదిగో ప్రోమో

No 1 Yaari త్వరలోనే నెంబర్ 1 యారీ షో ప్రారంభం రానా దగ్గుబాటి హోస్ట్ ఇదిగో ప్రోమో
Share

No 1 Yaari : నెంబర్ 1 యారీ షో No 1 Yaari షో త్వరలో ప్రారంభం కాబోతోంది. బుల్లితెర గురించి అవగాహన ఉన్నవాళ్లకు నెంబర్ వన్ యారీ షో గురించి తెలిసే ఉంటుంది. ఇప్పటికే రెండు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న నెంబర్ వన్ యారీ షో త్వరలోనే మూడో సీజన్ తో అందరినీ అలరించడానికి సిద్ధమవుతోంది.

No 1 yaari promo season 3 released
No 1 yaari promo season 3 released

నెంబర్ వన్ యారీ షోకు ప్లస్ పాయింట్ అంటే హోస్ట్ రానా దగ్గుబాటి. అవును.. తన స్పాంటెనిటీతో రానా.. ఈ షోను ఎక్కడికో తీసుకెళ్లాడు. రానా దగ్గుబాటి హోస్ట్ గా ఉండటంతో ఈ షోకు ఫుల్ టు పాపులారిటీ వచ్చింది.

మొదటి రెండు సీజన్లు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. మొదటి సీజన్ జస్ట్ బిగినింగ్.. రెండో సీజన్ లో అందరూ రానా బెస్ట్ ఫ్రెండ్స్, చిన్నప్పటి ఫ్రెండ్స్ వచ్చి రానాకు సర్ ప్రైజ్ ఇచ్చారు.

ఆతరం, ఈతరం అనే తేడా లేకుండా.. అన్ని తరాల హీరోలు, హీరోయిన్లు, నటులు, డైరెక్టర్లు.. ఈ షోకు వచ్చి రానాతో కాసేపు ముచ్చటించారు.

No 1 Yaari : ఆహాలో ప్రసారం కానున్న మూడో సీజన్

అయితే.. ఈ సారి మూడో సీజన్ మాత్రం ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. మార్చి 14న ఈ షో ప్రారంభం కానుంది.

సో.. ఇంకో వారం రోజుల్లో తెలుగు ప్రేక్షకులకు ఫుల్ టు ఎంటర్ టైన్ మెంట్ అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం.. ముందు మూడో సీజన్ ప్రోమో చూసేసి.. షో ప్రీమియర్ కోసం వేచి చూడండి.

 


Share

Related posts

Eatela Rajendar: ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జీ కాగానే ఈట‌ల నిప్పులు…

sridhar

భూమా అఖిల‌ప్రియకు ఉన్న ఆఖ‌రి ఆప్ష‌న్ ఏంటో తెలుసా?

sridhar

Theepeti Ganeshan : ప్రముఖ కమెడియన్ మృతి..

bharani jella