NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

No Addiction: ఈ సింపుల్ చిట్కా తో ధూమపానం, మద్యపానం మానేయండి..!!

No Addiction: ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలిసిందే.. ఈ చెడు అలవాట్లు కారణంగా మీ ఆరోగ్యం పాడవడమే కాకుండా.. మీ చుట్టుపక్కల ఉన్న వారి ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని గుర్తుంచుకోవాలి.. ఈ వ్యసనాల బారిన పడటం సులువే కాని మానుకోవడం కొంచెం కష్టంతో కూడుకున్న పని.. అయితే చక్కటి మనోధైర్యంతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే సింపుల్ చిట్కా తో మనెయ్యచ్చు..

No Addiction: to check this ayurvedic Remedie
No Addiction to check this ayurvedic Remedie

No Addiction: చెడు అలవాట్లకు ఈ ఆయుర్వేద మందు తో చెక్ పెట్టండి..!!

కావలసిన పదార్థాలు:

నీలి చెట్టు వేరు 25 గ్రాములు, నీలి చెట్టు మొక్క ఆకులు 25 గ్రాములు, పంచదార 50 గ్రాములు.

నీలి చెట్టు వెంపలి మొక్క లాగా ఉంటుంది. దీని కాయలు కొద్దిగా పొట్టిగా వెడల్పుగా ఉంటాయి. ఈ చెట్టు 1 నుంచి 2 అడుగులు మాత్రమే పెరుగుతుంది. ఈ మూడింటిని కలిపి దంచి పొడి చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని ఏదైన ఆహార పదార్థాలలో లేదంటే జ్యూస్ లో కలిపి తీసుకోవాలి. ప్రతి రోజూ ఒక చెంచా పొడిని ఇస్తే మద్యపానం, ధూమపానం అలవాటు మానేస్తారు. ఇలా వరుసగా 20 రోజులు ఈ పొడిని తీసుకోవాలి. ఇలా చేస్తే కచ్చితంగా చెడు అలవాట్లు మానేస్తారు. చక్కటి ఫలితాలు కలుగుతాయి.

No Addiction: to check this ayurvedic Remedie
No Addiction to check this ayurvedic Remedie

ఈ చెట్టు మీకు అందుబాటులో లేకపోతే ఆయుర్వేద షాపు లో నీలి ఆకు ఎండించిన పొడి కూడా దొరుకుతుంది. ఆ పొడిని తీసుకొని దానికి పంచదార కలిపి చూర్ణం లా తయారు చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఆహారంలో గాని జ్యూస్ లో కానీ ఏ విధంగా అయినా కలిపి వారికి ఇవ్వాలి.

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju